నెచ్చెలి & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్   సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం -ఎడిటర్ బహుమతులు: రెండు మొదటి బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.2500/- Continue Reading

Posted On :

సంపాదకీయం- మార్చి, 2022

“నెచ్చెలి”మాట  యుద్ధం గోల -డా|| కె.గీత  ‘ఇంకా  ప్రపంచం  కరోనా దెబ్బ నించి  కోలుకోకముందే  ఈ యుద్ధం గోలేవిటో’ అని పెదవి విరుస్తున్నామా! ‘అయ్యో పాపం యుక్రేనియన్లు!’ అని పాప్ కార్న్ నములుతూ  తాపీగా న్యూస్ చూస్తున్నామా! ‘సోషలిస్టులని విర్రవీగినందుకు  మా Continue Reading

Posted On :

కథామధురం-కిరణ్ విభావరి

కథా మధురం కిరణ్ విభావరి తాను వెలుగుతూ..వెలిగిస్తూ.. దీపం లా బ్రతకమంటున్నకిరణ్ విభావరి ‘తప్పంటారా ?’ కథ!  -ఆర్.దమయంతి ముందుకెళ్తున్న  ఈ సమాజం – ఎంత వెనకబడి ఆలోచిస్తోందంటే.. స్త్రీ వస్త్రధారణ లోని లోటుపాట్లను ఇంకా లెక్కించడం లోనే మునిగిపోయుంది. ‘ Continue Reading

Posted On :

ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ?

ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ? -శ్రావణి బోయిని పుట్టగానే ఆడపిల్ల అన్నారు … నేను పుట్టగానే అమ్మని తిట్టారు … పక్కవారి తప్పు ఉన్నా, నా వైపు వేలు చూపిస్తారు ….. నల్లగా పుట్టినందుకు వివక్షతో చూసారు … పెరుగుతున్నపుడు ఇంటి Continue Reading

Posted On :

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రఖ్యాత రచయిత్రి డా.ఆలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత డా.ఆలూరి విజయలక్ష్మి తెలుగు పాఠకులకి పరిచయం అవసరం లేని పేరు.  వీరు ప్రముఖ రచయిత్రే కాకుండా ప్రముఖ వైద్యనిపుణులు, సంఘసేవకులు కూడా.  1967లో విశాఖపట్టణంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో  ఎం.బి.బి.ఎస్, 1970లో పాట్నాలోని ప్రిన్స్ Continue Reading

Posted On :

ఎరుక (కథ)

ఎరుక -లలిత గోటేటి మార్గశిరమాసం  సాయంత్రం  ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్  కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా  విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర  పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న Continue Reading

Posted On :

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం Continue Reading

Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 5 పదాల ఉరవడి, జనపదాల ఉరవడి

పదాల ఉరవడి, జనపదాల ఉరవడి పుస్త‘కాలమ్’ – 5 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్           మొదటే ఒక హెచ్చరిక. ఇవాళ నేను పరిచయం చేస్తున్న పుస్తకం మీకు Continue Reading

Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! Continue Reading

Posted On :

మొహం పగిలింది! (‘The Great Indian Kitchen’ మళయాళ సినిమాపై సంక్షిప్త సమీక్ష)

మొహం పగిలింది! -శ్రీనివాస్ బందా నొప్పికి భాషతో సంబంధంలేదు. నొప్పికి రకరకాల అవతారాలున్నాయి. కమిలిన చోటైనా కవుకు దెబ్బైనా నొప్పి మాత్రం ఒకేలా బాధిస్తుంది. అందరికీ తెలియాల్సినవే కానీ కొన్ని నొప్పులు కొందరికే తెలుస్తాయి. అలాంటి ఒక నొప్పిని, అందరికీ నొప్పి Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు (మరోసారి ఎందుకు)

పేషంట్ చెప్పే కథలు మరోసారి ఎందుకు (రచయిత్రి ముందుమాట) -ఆలూరి విజయలక్ష్మి             సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం  “పేషెంట్ చెప్పే కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో వారం వారం ప్రచురింపబడ్డాయి.  ఆంధ్రజ్యోతి వార Continue Reading

Posted On :

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది Continue Reading

Posted On :

ఓ కథ విందాం! “టిఫిన్ బాక్స్” (షాజహానా కథ)

టిఫిన్ బాక్స్ -షాజహానా ****** షాజహానా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్ దిలావర్, యాకుబ్బీలు. షాజహానా పూర్వికులది(అమ్మమ్మ,నాయినమ్మ,తాతయ్య) వరంగల్ జిల్లా రాజోలు. తెలుగు ఉపన్యాసకులు గా పని చేసిన డా. దిలావర్ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు.

Posted On :

కథా మధురం- స్త్రీల పాత్రలు (వీక్షణం సాహితీ గవాక్షం-114 వ సమావేశం ప్రత్యేక వ్యాసం)

వీక్షణం సాహితీ గవాక్షం-114 వ సమావేశం కథా మధురం- స్త్రీల పాత్రలు -వరూధిని వీక్షణం-114వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా  ఫిబ్రవరి13, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా “కథామధురం- స్త్రీల పాత్రలు” అనే అంశం మీద శ్రీమతి ఆర్. Continue Reading

Posted On :

గతస్మృతి (హిందీ మూలం: శివానీ)

గతస్మృతి (హిందీ మూలం: శివానీ) -అక్షర           మన రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన హిందూ ముస్లిం రైట్స్  చెలరేగాయి. ఆ రైట్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఎంతగా తారు మారు అయినాయో మనకి తెలియటానికి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-30

షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి  -షర్మిల  ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా  వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్  వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్.  నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన  దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! నువ్వు- నేను

నువ్వు-నేను  -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి Continue Reading

Posted On :

చాతకపక్షులు నవల- 12

చాతకపక్షులు  (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” Continue Reading

Posted On :

కనక నారాయణీయం-30

కనక నారాయణీయం -30 –పుట్టపర్తి నాగపద్మిని ‘ మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప Continue Reading

Posted On :

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; Continue Reading

Posted On :

“కొత్తస్వరాలు” దాసరి శిరీష పుస్తక సమీక్ష

“కొత్తస్వరాలు” దాసరి శిరీష కథలు    -అనురాధ నాదెళ్ల దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో రచయిత్రి శిరీష రాసిన కథలను ఎంపిక చేసి ‘’కొత్త స్వరాలు’’ కథా సంపుటిని 2018 లో తీసుకొచ్చారు. ఇందులో కథలన్నీ మనవీ, మనతోటివారివీ. ఆమె పరిశీలన, Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -32

జ్ఞాపకాల సందడి-32 -డి.కామేశ్వరి  కావమ్మకబుర్లు-1 కావమ్మకబుర్లు —–ఎవరీ కావమ్మా ఏమకతని మీరేం ఆలోచలో పడక్కరలేదండోయి ,ఈ కామేశ్వరేఁ  కావమ్మ-ఇంట్లో పిలుపది !ఇప్పుడంటే ఎనభయో పడి లో పడ్డాను కనక కావమ్మా అన్నకాముడు అన్న కావమ్మగారన్న నాకేమి అభ్యతరం లేదు .చిన్నప్పుడు నాకు Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-33)

వెనుతిరగని వెన్నెల(భాగం-33) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-33) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-15

నిష్కల – 15 – శాంతి ప్రబోధ నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది.  ఎటు చూసినా శ్వేత వర్ణమే.              ఇంట్లోంచి  బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు  తీసుకొని Continue Reading

Posted On :

యాత్రాగీతం-31 (బహామాస్ – భాగం-3) మయామీ నగర సందర్శన-విన్ వుడ్ వాల్స్

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-3 మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్ మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం. హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం. మయామీ డే టూరులో ఏవేం Continue Reading

Posted On :

వెనుకటి వెండితెర -6

వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది Continue Reading

Posted On :

అనగనగా- తెలివైన మంత్రి

తెలివైన మంత్రి -ఆదూరి హైమావతి              అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, Continue Reading

Posted On :

మా అమ్మ విజేత-6

మా అమ్మ విజేత-6 – దామరాజు నాగలక్ష్మి “వీరలక్ష్మి గారూ ఇంట్లోనే ఉన్నారా? సుబ్బారావు బయటికి వెళ్ళాడా… అనుకోకుండా ఇటు వచ్చాను. నా కూతురు సరోజని చూసినట్టుంటుంది. మీ మనవరాలు అమ్మాజీని మా రాజుకి ఇచ్చి చేద్దామనుకున్నాం కదా.. పనిలో పని Continue Reading

Posted On :
rajeswari diwakarla

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు -రాజేశ్వరి దివాకర్ల బసవేశ్వరుడు తలపెట్టిన, సామాజిక,ఆర్థిక, ధార్మిక ప్రగతికి ఆతని ఇల్లే కార్యక్షేత్రం అయింది. ఆతని ఆశయ సిద్ధికి, భార్యలైన గంగాంబిక, నీలాంబిక, ఆతని సోదరి అక్క నాగమ్మ అండగా నిలిచారు. ఆనాటి విప్లవ నాయకుని Continue Reading

Posted On :

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు – శరత్చంద్ర కథ

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు రచన:  శ్రీ శరత్ చంద్ర గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ Continue Reading

Posted On :

చిత్రం-33

చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు  సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-15)

నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.          అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే Continue Reading

Posted On :

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను Continue Reading

Posted On :

రాయలసీమ పద్యపోటీలు

‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో రాయలసీమ పద్యపోటీలు -ఎడిటర్‌ అంశం : రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంపరిమితి : ఐదుపద్యాలు మాత్రమేపద్యం ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్ రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను Continue Reading

Posted On :

మళ్ళీ జైలుకు (దొమితిలా చుంగారా-30)

మళ్ళీ జైలుకు రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి Continue Reading

Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చిలక అబద్ధం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత Continue Reading

Posted On :

నార్ల సులోచన

నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు.  కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన.  కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 7 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-7 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. Continue Reading

Posted On :

Telugu Women writers-12

Telugu Women writers-12 -Nidadvolu Malathi Andhra Pradesh Sahitya Akademi The state government formed Sahitya Akademi [a literary organization] in 1957. One of the functions of Akademi was announcing awards annually Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-6 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 6 – గౌరీ కృపానందన్ మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే Continue Reading

Posted On :

గీతామాధవీయం-7 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-7 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-7) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబరు 26, 2021 టాక్ షో-7 Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-14 మిరియాల జున్ను (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-14 మిరియాల జున్ను రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-9

ఒక్కొక్క పువ్వేసి-9 ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్ -జూపాక సుభద్ర ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, Continue Reading

Posted On :

పూల పరిమళ స్నేహం (కవిత)

పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి Continue Reading

Posted On :
subashini prathipati

ఎదురుచూస్తున్నా…! (కవిత)

ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన Continue Reading

Posted On :
jayasree atluri

ప్రేమంటే!!!

ప్రేమంటే!!! -జయశ్రీ అట్లూరి ప్రేమంటే!!! రెండక్షరాలే అయినాజీవితంజీవితానికిసంక్షిప్త నిర్వచనం పంచుకునేదే అయినాపంచేద్రియాలు పనిచేయటానికిబిందు కేంద్రం భావం బహుముఖంవ్యక్తిగతంఅయినా ఏకోన్ముఖం మాట మాధుర్యంఛలోక్తులు విసిరే చనువుకన్నీళ్ళు తుడిచే ఆర్తికన్నీళ్ళు పెట్టే ఏకత్వం కళ్ళు మూసుకున్నాతెలిసే స్పర్శఆద మరవటానికినిద్ర పోవటానికి భరోసా నిరాశలో వెన్నుతట్టినిలబెట్టే జీవన దీపంమనసులో స్థిరమైన స్థానంమరొకరిని నిలపలేని అశక్తత నాకు కావలసిందిముఖం లేని Continue Reading

Posted On :

అనుసృజన-కబీరుదాసు

అనుసృజన-కబీరుదాసు  అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన Continue Reading

Posted On :

కొడిగట్టిన దీపం (కవిత)

కొడిగట్టిన దీపం -ములుగు లక్ష్మీ మైథిలి నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయిబతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయిఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయితనువు అచేతనంగా మిగులుతుందిఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,రక్షరేకులు ఫలించవెందుకో?!..చలనం లేని ఆ దేహం కోసం కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయికొన్ని చూపులు Continue Reading

Posted On :

చిత్రలిపి- జీవనయానం ! …..

చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, Continue Reading

Posted On :

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, Continue Reading

Posted On :

నవలాస్రవంతి-22 (ఆడియో) కొమురం భీము-2 (అల్లం రాజయ్య నవల)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా Continue Reading

Posted On :

విజయవాటిక-7 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-7 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధారామం. విశాలమైన ఆ ఆరామము పూర్ణ చంద్రుని ఆకారంలో ఉంది. మహాస్థూపము గుండ్రని పెద్ద డోలు ఆకారంలో ఉన్నది. దాని మీద బుద్ధుని పాద ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. మరో ప్రక్క Continue Reading

Posted On :

రుద్రమదేవి-4 (పెద్దకథ)

రుద్రమదేవి-4 (పెద్దకథ) -ఆదూరి హైమావతి రుద్ర సైకిల్ ఆపగాముందు వరాలు దిగింది,  రుద్ర సైకిల్ స్టాండ్ వేశాక  ఇద్దరూ మెల్లిగా నడుస్తూ కపిల బావివద్ద కెళ్ళారు. వారిని అనుకోకుండా అక్కడ చూసిన ఆ అమ్మాయి దూరంగా చాటుకు వెళ్ళ బోయింది . Continue Reading

Posted On :