image_print

ఓ కథ విందాం! “టిఫిన్ బాక్స్” (షాజహానా కథ)

టిఫిన్ బాక్స్ -షాజహానా ****** షాజహానాషాజహానా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్ దిలావర్, యాకుబ్బీలు. షాజహానా పూర్వికులది(అమ్మమ్మ,నాయినమ్మ,తాతయ్య) వరంగల్ జిల్లా రాజోలు. తెలుగు ఉపన్యాసకులు గా పని చేసిన డా. దిలావర్ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు.

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! ఆమె నిషేధ స్థలాలు

ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో చెక్కు చెదరలేదు..! కారణం లేకుంట తన కోసమే తను నవ్వుకున్న నవ్వు నాకు చెప్తూ ఆమె నవ్విన నవ్వుకు ప్రతి రూపాలే అవన్నీ…! చిక్కని చీకట్లో మెరిసే మిణుగురులు ఆ ఒంటరి సంచరిత నవ్వులు.. ఎవరివో…? ఏ నిషేధ వో..? […]

Continue Reading
Posted On :