నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్  

సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం

-ఎడిటర్

బహుమతులు:
రెండు మొదటి బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.2500/-
రెండు ద్వితీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1500/-
రెండు తృతీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1000/-
సాధారణ ప్రచురణకు 20 కథలు  స్వీకరించబడతాయి.
ఎంపిక చేసిన కథలు “నెచ్చెలి”లో నెలనెలా ప్రచురింపబడతాయి.

నిబంధనలు:-
* ఇతివృత్తం: యువతులు-సమస్యలు
* కథతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు స్వీకరించబడవు.
* కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి. 
* ఒక్కొక్కరు ఒక్క కథ మాత్రమే పంపాలి.
* ఈ-మెయిలు మీద “అర్చన అకాడమీ &  నెచ్చెలి కథల పోటీ-2022కి” అని రాసి editor@neccheli.com కు,  rachanalu2022@gmail.com కు రెండిటికీ పంపాలి.
* కథలు చేరవలసిన ఆఖరుతేదీ: మే10, 2022
* గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
* బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం.  ఈ విషయంలో ఉత్తరప్రత్త్యుత్తరాలకు తావులేదు.
* పోటీ ఫలితాలు “నెచ్చెలి” 3వ జన్మదిన సంచికలో జూలై 10న వెలువడతాయి.
***
నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
కోసూరి ఉమాభారతి, డైరక్టర్, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్  

*****

Please follow and like us:

One thought on “నెచ్చెలి & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం”

  1. కథ బాగుంది కిరణ్…నీ నరేషన్ సూపర్…నీ కథల్లో కొత్తదనం,ఆకట్టుకునే శైలి ఉంటుంది …కీప్ గోయింగ్…👍👍

Leave a Reply

Your email address will not be published.