కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం – 2022 పోటీలకు కవితాసంపుటాలకు ఆహ్వానం!

-ఎడిటర్‌

          ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్, కవిసమ్మేళనం సాహిత్యవేదిక వ్యవస్థాపకులు కొత్తపల్లి నరేంద్రబాబు స్మారకార్థం ప్రతిఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రముఖ కవి, నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ తెలిపారు.
 
2022 ఏడాది కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారానికి 2021 డిసెంబరు లోపుఅచ్చైన పుస్తకాలను 30/06/2022 తేదీ లోపు క్రింది చిరునామాకు పంపగలరు…
 
కొత్తపల్లి సురేష్,
ఇంటి నంబర్ : 33-129-1,
OVR కాలనీ,
SRMT గోడౌన్ దగ్గర,
కళ్యాణదుర్గం రోడ్, 
అనంతపురం – 515001.
ఫోన్: 9493832470.
 
          జాతీయ స్థాయిలో పలువురు పోటీపడే ఈ అవార్డుకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సాహితీవేత్తలు ముగ్గురు వ్యవహరిస్తారని కొత్తపల్లి సురేష్ తెలిపారు.

*****

Please follow and like us: