జ్ఞాపకాలసందడి -35

జ్ఞాపకాల సందడి-35 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 4 ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో పెద్దపట్టణాల్లోతప్ప కిరసనాయిలు దీపం లాంతరు పెట్టుకుని. పిల్లలం అందరు చుట్టూ కూర్చుని. చదువుకునేవారం .అందుకే ఎక్కువగా ఉదయం పూట  ఎక్కువచదువుకునే వారం Continue Reading

Posted On :