స్వరాలాపన-19

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: హంసధ్వని  రాగం 

Arohanam: S R2 G3 P N3 S

Avarohanam: S N3 P G3 R2 S

చిత్రం: రుద్రవీణ (1988)

గీతం: తరలిరాద తనే వసంతం

సంగీతం: ఇళయరాజా

గీత రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

పాడినవారు: యస్ .పి.బాలు

తరలిరాద తనే వసంతం 

సససరీస రిసారిసానీ 

తన దరికి రాని వనాల కోసం

సస ససస రీస రిసా రిసాసా  

గగనాల దాక అల సాగకుంటే

ససగారి సానీ పని సరిస సానీ 

మేఘాల రాగం ఇల చేరుకోదా

సాగారి సానీ పని సరిస సానీ 

తరలిరాద తనే వసంతం 

సససరీస రిసారిసానీ 

తన దరికి రాని వనాల కోసం

సస ససస రీస రిసా రిసాసా  

వెన్నెల దీపం కొందరిదా

సనిపగ పనిసా సారిగ రిగరిసపా 

అడవిని సైతం వెలుగు కదా

సనిపగ పానిససా ససగ రిసా 

వెన్నెల దీపం కొందరిదా

సనిపగ పనిసా సారిగ రిగరిసపా 

అడవిని సైతం వెలుగు కదా

సనిపగ పానిససా ససగ రిసా 

ఎల్లలు లేని చల్లని గాలి 

సారిగ సానీ గపనిస పాగా  

అందరి కోసం అందును కాదా

ససరిగ సానీ గపనిస పాగా 

ప్రతీ మదిని లేపే ప్రభాత రాగం

రి*రీ*స*స*స* రీ*రీ*  రిరీగపాగా 

పదే పదే చూపే ప్రధాన మార్గం

రి*రీ*స*సా* రీ*రీ*  రిరీగపాగా 

ఏదీ సొంతం కోసం కాదను సందేశం

నీనీ నీ*ని*ని*నీ*ని*ని* రీరిరి రీ*రి*రి*రి* 

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

నీనీ ని*ని*ని*నీ*నీ  పపా రి*రి*రీ*రీ*రీ*

ఇది తెలియని మనుగడ కథ 

నిస రిగగగ  గప పనినిని 

దిశనెరుగని గమనము కద

స*స*రి*గ*రి*స* ని*రి*స*ని* పగ

తరలిరాద తనే వసంతం 

సససరీస రిసారిసానీ 

తన దరికి రాని వనాల కోసం

సస ససస రీస రిసా రిసాసా  

బ్రతుకున లేని శృతి కలదా

సనిపగ పానిససా సారిగ రిగరిసపా 

ఎద సడిలోనే లయ లేదా

సనిపగ పానిససా ససగ రిసా 

ఏ కళకైనా, ఏ కలకైనా 

సారిగ సానీ గపనిస పాగా  

జీవితరంగం వేదిక కాగా

ససరిగ సానీ గపనిస పాగా 

ప్రజాధనం కాని కళా విలాసం

రి*రీ*స*స*స* రీ*రీ*  రిరీగపాగా 

ఏ ప్రయోజనం లేని వృథా వికాసం

రీ*రి*రీ*స*సా* రీ*రీ*  రిరీగపాగా 

కూసే కోయిల పోతే కాలం ఆగిందా

నీనీ నీ*ని*ని*నీ*నీ*  రీరీ రీ*రి*రి*రి* 

పారే ఏరే పాడే మరో పదం రాదా

నీనీ నీ*నీ*నీ*నీ పపా  రి*రీ*రీ*రీ*

మురళికి గల స్వరముల కళ 

నిస రిగగగ  గప పనినిని 

పెదవిని విడి పలకదు కద

స*స*రి*గ*రి*స* ని*రి*స*ని* పగ

తరలిరాద తనే వసంతం 

సససరీస రిసారిసానీ 

తన దరికి రాని వనాల కోసం

సస ససస రీస రిసా రిసాసా  

గగనాల దాక అల సాగకుంటే

ససగారి సానీ పని సరిస సానీ 

మేఘాల రాగం ఇల చేరుకోదా

సాగారి సానీ పని సరిస సానీ 

తరలిరాద తనే వసంతం 

సససరీస రిసారిసానీ 

తన దరికి రాని వనాల కోసం

సస ససస రీస రిసా రిసాసా 

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.