రాయలసీమ చిత్రలేఖన పోటీలు

-ఎడిటర్‌

అంశం : రాయలసీమ ప్రాంత జీవన స్థితిగతులు, సంస్కృతి, ప్రకృతి, సమకాలీన సమస్యల నేపథ్యం
 
రాయలసీమ ప్రాంత జీవన స్థితిగతులు, సంస్కృతి, ప్రకృతి, సమకాలీన సమస్యల నేపథ్యంగా చిత్రలేఖన పోటీలను రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారి స్మారకార్థం నిర్వహిస్తున్నాం.
 
జనవరి 31 వ తేదిలోగా 9962544299 వాట్సప్ నవంబర్‌కు చిత్రాలను పంపాలి.
 
విజేతలకు పదివేల రూపాయలు బహుమతులుగా అందజేస్తాం.
 
మరిన్ని వివరాలకు 9963917187 సంప్రదించగలరు.
 
@ డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి
రాయలసీమ సాంస్కృతిక వేదిక,
 సమన్వయ కర్త. అనంతపురము.

****

Please follow and like us: