నెచ్చెలి-2024 కథా, కవితా పురస్కారాల పోటీల ఫలితాలు

విజేతలందరికీ అభినందనలు!

-ఎడిటర్

*నెచ్చెలి-2024 కవితా పురస్కార ఫలితాలు*

——————————————————–

ప్రథమ బహుమతి రూ.1500/- (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)
బి.కళాగోపాల్ – యోధ..!

ద్వితీయ బహుమతి – రూ.1000/-
పెనుగొండ బసవేశ్వర్ – బాపమ్మ

తృతీయ బహుమతి – రూ.750/-
పెనుగొండ సరసిజ – షరతులు వర్తిస్తాయి

ప్రత్యేక బహుమతి  – రూ.250/-
శింగరాజు శ్రీనివాసరావు – అముద్రిత కావ్యం

*సాధారణ ప్రచురణకి ఎంపికైన కవితలు*

డాక్టర్.కటుకోఝ్వల రమేష్ – శిఖరంపై “ఆమె”

బి.వి. శివ ప్రసాద్ – రాగమాలిక

నల్లు రమేష్ – ఎవరు గొడ్రాలు

ములుగు లక్ష్మీ మైథిలి – కళాత్మక హృదయం

కొత్తపల్లి.అజయ్ – తరుణి తరుణం

బి.తారకేష్ – అమ్మవేదన

చిత్రాడ కిషోర్ కుమార్ – కలంతో ఆమె నేను

టి. రాజగోపాల్ – స్వీయ నిర్వచనం

వెంకు సనాతని – ఆమెను పట్టించుకుందాం

నీరజ వింజామరం – వస్తున్నా

సింగరాజు రమాదేవి – అసలు అర్థం

భూపాల్ మాసాయిపేట్ – ఆమె కాని ఆమె

ఎన్. లహరి – ఓదార్పు ఘడియలు

ఓలేటి శశికళ – అద్దం

ప్రసాదరావు రామాయణం- నిస్సహాయిని

ఎస్.కే.ఆముక్తమాల్యద- నిర్భయనై..

***

(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & వసీరా)

***

*నెచ్చెలి-2024 కథా పురస్కార ఫలితాలు*

———————————————————–

ప్రథమ బహుమతి -రూ.3000/-
ఎస్. లలిత- బంధం (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)  

ద్వితీయ బహుమతి – రూ.2000/- డా. లక్ష్మీ రాఘవ- కంటి నీరు

తృతీయ బహుమతి – రూ.1000/- నెల్లుట్ల రమాదేవి- గంజాయి వనం

ప్రత్యేక బహుమతి-  రూ.500/- వై. జ్యోతిర్మయి- ఎలా తెలుపను

*సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు*

బి.హరి వెంకట రమణ-అదే కావాలి

డాక్టర్ ఎమ్ సుగుణ రావు- కొత్త రుతువు

జొన్నలగడ్డ రామలక్ష్మి- ఎలుక మెడలో గంట

ఝాన్సీ కొప్పిశెట్టి- వాన తడపని నేల

మణి వడ్లమాని- నిటారు

రావుల కిరణ్మయి- స్మశానపూలు

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము- ఇగో(అహం అడ్డు)

సూర్యప్రసాదరావు- పనిచేస్తేనే పరమానందం! (కథ)

కె.విజయ ప్రసాద్- వేతన వెతలు

సూర్యనారాయణ గోపరాజు- ఒక తల్లి ప్రతిస్పందన!

చిలుకూరు ఉషారాణి- ముందడుగు

తాటిపాముల మృత్యుంజయుడు- ఆమె ఎవరు

వడలి లక్ష్మీనాథ్- నిద్ర లేని రాత్రి

తెన్నేటి శ్యామకృష్ణ- నాతి చరామి

ఎ.శ్రీనివాసరావు (వినిశ్రీ)- సమన్యాయం

జి.యెస్.లక్ష్మి – మాకు మీరూ మీకు మేమూ..

పెమ్మరాజు విజయ రామచంద్ర- సోదెమ్మ

ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్- విజేత

డాక్టర్ అంబల్ల జనార్దన్ – తిరగబడిన పిల్లులు

తెలికిచెర్ల విజయలక్ష్మి – సక్సెస్

***
(న్యాయ నిర్ణేతలు : డా.కె.గీత & శ్రీమతి కె.వరలక్ష్మి)

***

గమనిక: ఈ పోటీలో ప్రథమ బహుమతి రచనలు నెచ్చెలి 5వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక (జూలై, 2024) లో ప్రచురింపబడ్డాయి. ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతి పొందిన కథలు, కవితలు, సాధారణ ప్రచురణకి ఎంపికైన రచనలు ఆగస్టు నెల నుండి నెలకు రెండు/మూడు చొ||న వరుసగా ప్రచురింపబడతాయి. ఈ లోగా మరెక్కడైనా ప్రచురిత మైతే ఇక నెచ్చెలిలో మళ్ళీ ప్రచురించబడదు, అలాగే ఇంకొకసారి వారి నించి ఏ రచనా నెచ్చెలికి అంగీకరించబడదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.