image_print

మిట్టమధ్యాహ్నపు మరణం-30 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 30 – గౌరీ కృపానందన్ “అందరూవచ్చేసారా?’ అడిగారు డి.సి. “ఉదయకుమార్ రావాలి, తరువాత రామకృష్ణ , దివ్య రావాలి” అన్నారు మాధవ రావు. “రాకేష్?” “అప్పుడే తీసుకు వచ్చేశాం. వెరి కో ఆపరేటివ్. కొంచం అసాధారణంగా ఉంది” అన్నారు మాధవరావు కాస్త జంకుతో. “ఈ కేసే కాస్త అసాధారణంగా ఉంది. మీరు కనిపెట్టిన వాటిని నేను తప్పు పట్టడం లేదు.” “రాకేష్సార్… రాకేష్!” “ఆ విషయం ఈ మీటింగ్ తరువాత డిసైడ్ చేద్దామని […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-29 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 29 – గౌరీ కృపానందన్ ఆ గదినిండా సిగరెట్ పొగ వ్యాపించింది. డి.సి. ప్రభాకరం, రాకేష్ ముఖంలో మారే భావాలను పరిశీలనగా చూస్తున్నారు. రాకేష్ టేబిల్ మీద ఉంచిన ఆ వస్తువుల వైపు ఆశ్చర్యంగా చూశాడు. “నా గదిలో దొరికాయా?” “అవును.” “వీటిని ఎవరు అక్కడ పెట్టారు?’ “మేమూ అదే అడుగుతున్నాము.” “నాకు తెలియదు.” “మిస్టర్ రాకేష్! ఆడిన అబద్దాలు ఇక చాలు. నిజాయితీగా చెప్పండి. మీరు నిజం చెప్పేదాకా మేము వెయిట్ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-28 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 28 – గౌరీ కృపానందన్ మాధవరావు ఆ క్షణంకోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులుగా ఈ కేసు గురించే నిద్రలో, మెలకువలో, రాత్రనక, పగలనకా ఆఖరికి కలలో కూడా దాని గురించే ఆలోచిస్తూ, ఇదిగో… ఇప్పుడు ఒక ముగింపుకు రాబోతుంది. రాకేష్ పట్టుబడ్డాడు. అతను ఎలా ఉంటాడు? ఏం చెబుతాడు? అందరూ మొదట అలాగే ఒట్టేసి చెబుతారు. ఒక్కొక్క సాక్ష్యంగా ముందుంచి అతన్ని బ్రేక్ చెయ్యాలి. మాధవరావు చేతిలో పార్క్ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-27 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 27 – గౌరీ కృపానందన్ “ఏమిటి చూస్తున్నారు రాకేష్?” “వాళ్ళు వచ్చేశారు.” చిరునవ్వుతో అన్నాడు రాకేష్. “ఎవరు వచ్చారు?” భయంగా అడిగింది ఉమ. “పోలీసులు” అన్నాడు.“ఎందుకు వస్తున్నారు ఉమా?” “నాకు తెలియదు.” “నువ్వేగా పిలిపించావు?” “నేను పిలిపించానా? ఎందుకు రాకేష్? మీరేం చెబుతున్నారు.“ ఉమకే తన నటన చాలా చండాలంగా ఉందనితెలిసి పోయింది. “ఏమీ తెలియనట్లు నటించకు ఉమా. నువ్వు ఆ టెలిగ్రాము చూసావు కదూ.” ఉమ మౌనంగా ఉండి పోయింది. ఇతన్నించి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-26 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 26 – గౌరీ కృపానందన్ రాకేష్ చాలా సాధారణంగానే ఆ ప్రశ్న అడిగాడు. కళ్ళల్లో మాత్రం కొంచం తీవ్రత కనబడింది. ఏమాత్రమూ ఆలోచించకుండా,“పోలీసులా? మీరు ఏం చెబుతున్నారు రాకేష్? పోలీసులు ఎందుకు రావాలి?” అంది. “ఏమీ తెలియనట్లు బుకాయించకు ఉమా.” “మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు రాకేష్. కాస్త విడమరిచి చెబితే బాగా ఉంటుంది.” “ఈ రోజు సాయంత్రం టెలిగ్రాం వచ్చిందే. దాన్ని చదవలేదా?” “మీరేగా దాన్ని చదివి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-25 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 25 – గౌరీ కృపానందన్ రాకేష్ విభ్రమ చెందిన వాడిలా ఆమెను చూశాడు.“టెలిగ్రాం నీ కోసం కాదు ఉమా. వేరే ఎవరికో వచ్చినట్లు ఉంది” అన్నాడు. “ఏమని వ్రాసి ఉంది?” “అర్థం కాలేదు. ఏదో గ్రీటింగ్స్ టెలిగ్రాంలా ఉంది.” “అలాగైతే ఆ టెలిగ్రాం మెసెంజరుకే ఇచ్చెయ్యండి. అదిగో వెళుతున్నాడు. ఎవరిదో, వాళ్లకి ఎంక్వయిరీ చేసి ఇచ్చేస్తాడు.” “ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తాను.” రాకేష్ టెలిగ్రాం మెసెంజర్ వైపు వెళుతుండగా ఉమ ఇంట్లోకి వచ్చింది. […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-24 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 24 – గౌరీ కృపానందన్ టెలిగ్రాము ఇచ్చిన తరువాత మాధవరావు డి.సి.పి. ని చూడడానికి బయలు దేరారు. టెలిఫోన్ లో మాట్లాడుతున్న ప్రభాకరం ఆయన్ని కూర్చోమన్నట్లు సైగ చేశారు. మాధవరావు కూర్చోలేదు. “ఏమిటి మాధవరావు. యు లుక్ ఎక్సైటెడ్?” అడిగారు డి.సి.పి. మౌత్ పీస్ ను చేత్తో మూసుకుంటూ. “సార్! కనిపెట్టేశాను. ఆ హనీమూన్ మర్డర్ కేస్.” “అలాగా. ఐ విల్ టాక్ టు యు లేటర్ సంపత్” అంటూ ఫోన్ పెట్టేశారు. […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-23 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 23 – గౌరీ కృపానందన్ “అరెరే… మీరా!” అన్నాడు రాకేష్. “రండి రండి. లోపలికి రండి. ఉమా! ఎందుకు అక్కడే నిలబడ్డారు? ఆనంద్ రాలేదా?” “రమ్మని చెప్పి వచ్చాను.” “ఇన్ని రోజుల తరువాత దారి తెలిసిందా మీకు. కూర్చోండి. సారీ… రూమ్ కాస్త గందరగోళంగా ఉంది. బెంగళూరులో పెద్ద ఇల్లే ఉంది మాకు. కమిన్ ప్లీజ్.” ఉమ కాస్త తటపటాయిస్తూ లోపలికి అడుగు పెట్టింది. ఎందుకిలా చేస్తోంది తను? తనని ఇక్కడికి ఆకర్షిస్తున్న […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-22 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 22 – గౌరీ కృపానందన్ “హలో ఈస్ ఇట్ ఆదర్శ మెషిన్ టూల్స్ ?” “రాంగ్ నంబర్.” అవతలి వైపు నిద్ర మత్తులో వినబడింది. మాధవరావు ఫోన్ పెట్టేశారు. కాసేపు ఆలోచించాడు. డి.ఎస్.పి. కి ఫోన్ చేసి తాను ఇంత వరకు కనుగొన్న వివరాలను చెప్పాలా వద్దా? తొందరపడుతున్నామేమో? ఒక సంతకం, ఒక ఉత్తరం పచ్చ రంగు సిరాలో ఉన్నంత మాత్రాన సందేహించ గలమా? డి.సి.పి. ఖచ్చితంగా చాలదు అంటారు. ఫోటో ఎన్లార్జ్ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-21 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 21 – గౌరీ కృపానందన్ “రాకేష్! ఆ పేరుగలవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి.” “ఈ అడ్రస్సే ఇచ్చారు మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ క్లబ్బులో.” మాధవరావు అన్నాడు. “ఈ ఇంట్లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. నాలుగు ప్లాట్లలోనూ బాచిలర్స్ ఉన్నారు. ఎవరి పేరూ రాకేష్ మాత్రం కాదు.” “పోయిన సంవత్సరం ఆ పేరుగల ఎవరైనా అద్దెకు ఉన్నరా?” “సార్! నేను ఇక్కడ మేనేజర్ని. అద్దె వసూలు చేసుకోవడానికి మాత్రం వస్తాను. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-20 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 20 – గౌరీ కృపానందన్ ఉమ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతను ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలా సూటిగా ఆమెనే చూస్తున్నాడు. అతనికి జవాబు చెప్పే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆనంద్ వెంటనే వస్తే బాగుండునని అనుకుంది ఉమ. “మీరు వెంటనే జవాబు ఇవ్వనక్కరలేదు. ఆలోచించి చెప్పండి. ఒక వారం, ఒక నెల…. ఒక్క సంవత్సరం అయినా నేను వెయిట్ చేస్తాను. మీరు వద్దు, ఇష్టం లేదు అన్నా కూడా […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-19 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 19 – గౌరీ కృపానందన్ వాకిట్లో రెండు కార్లు ఉన్నాయి. పైజామా ధరించిన యువకుడు మాధవరావుని విచిత్రంగా చూశాడు. డ్రైవర్ సిద్దంగా ఉన్నాడు కారు స్టార్ట్ చేయడానికి. వెనక సీట్లో ఇద్దరు స్త్రీలు బురఖాలో ఉన్నారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది. “కౌన్ చాహియే ఆప్ కో?” “మిస్టర్ ఇంతియాస్?” “ఇంతియాస్! కోయి పోలీస్ వాలే ఆయే హై.” ఇంతియాస్ కి పాతికేళ్ళు ఉంటాయి. తెల్లగా, దృడంగా ఉన్నాడు.వేళ్ళకి ఉంగరాలు. మణికట్టు దగ్గర […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-18 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 18 – గౌరీ కృపానందన్ రాకేష్ క్రాఫ్ గాలికి ఎగురుతోంది. జీన్స్, లేత నీలం రంగు టీ షర్ట్ లో అతని ఛాయ మరింత మెరుగ్గా కనబడింది. అతని చేతి వేళ్ళు నాజూకుగా….. ‘“ఛీ ఛీ! అతని ముఖాన్ని తనెందుకు నిశితంగా చూడాలి?’ మనస్సు ఆమెని హెచ్చరించింది. “ఇలా ఇవ్వండి. నేను పట్టుకొస్తాను.” కూరగాయల సంచీని ఆమె చెయ్యి తగల కుండా అందుకున్నాడు. “ఏదో విషయం తెలిసిందన్నారు?” “మాయ అన్నది ఎవరో నాకు […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-17 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 17 – గౌరీ కృపానందన్ అతని చేతిలో పెద్ద సైజు పుస్తకం ఉంది. “మయాస్ నాగరికత గురించిన పుస్తకం ఇది. చాల ప్రాచీనమైన నాగరికత ఇది. వాళ్ళు సూర్యుడిని ఆరాధించే వాళ్ళు. ఇంకా…” ఉమ అతను చెప్పే విషయాలను గమనించని దానిలా, “మీరు మొదట ఏమని అన్నారు. నా కేసు కోసం చూస్తున్నాను అని అన్నారు కదా?” అది. “అవును” అన్నాడు. తలను ఒక పక్కగా వంచి హుందాగా చూశాడు. “నా కేసు […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-16 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 16 – గౌరీ కృపానందన్ దివ్య మాధవరావు వైపు చూస్తూ అన్నది. “చెప్పినట్లే వచ్చేసాను చూశారా?” డి.ఎస్.పి. దివ్యతో వచ్చిన రామకృష్ణను పరిశీలనగా చూశారు. మాధవరావు అన్నారు. “సార్! ఇతను మిస్టర్ రామకృష్ణ. దివ్య యొక్క… ఏంటమ్మా? కజిన్ బ్రదరా? బాయ్ ఫ్రెండా? ఎలా పరిచయం చెయ్యాలి ఇతన్ని?” “ఫ్రెండ్ సార్.” భయంగా చూస్తూ నవ్వింది. “సార్! నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలి” అన్నాడు రామకృష్ణ. “ప్రశ్న అడిగే ముందు  […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-15 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 15 – గౌరీ కృపానందన్ పింక్ కలర్ లో పెద్ద కాగితంలో కార్బన్ పేపర్ మీద వ్రాసిన అక్షరాలు. 16th క్రాస్ స్ట్రీట్ 6th మెయిన్ రోడ్, మల్లేశ్వరం మాధవరావు జీప్ లో ఎక్కి, “మల్లేశ్వరం పోనీయ్” అన్నారు. జీప్ కన్నా వేగంగా అతని ఆలోచనలు పయనించ సాగాయి. రూములో అద్దం మీద మాయ! రూమ్ లో దొరికిన షూ గుర్తులు. అక్కడి నుంచి సులేఖ స్పోర్ట్స్ షాప్! మళ్ళీ అక్కడి నించి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-14 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 14 – గౌరీ కృపానందన్ ఉమ చటుక్కున లేచింది. “ఆనంద్! ఇది చూడు” అన్నది. “ఏమిటది ఉమా?” మౌనంగా అతనికి ఆ ఉత్తరాన్ని ఇచ్చింది. ఆనంద్ తలెత్తి చూసి సన్నగా విజిల్ వేస్తూ, “మాయ అని ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది” అని అన్నాడు. ఉమ కవరును తిప్పి చూసింది పోస్టల్ ముద్ర కోసం. బెంగళూరు అని ఉంది. “ఈ విషయాన్ని వెంటనే పోలీసులకి తెలియ జేయాలి.” “వెనకాల ఏదో వ్రాసి ఉంది […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-13 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 13 – గౌరీ కృపానందన్ మాధవరావు నేరుగా D.C. ఆఫీసుకి వెళ్ళినప్పుడు, గది బైట ఆ ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తున్నాడు. మాధవరావును చూడగానే అతను లేచి సన్నగా నవ్వాడు. “మిస్టర్ మాధవరావు?” “యెస్.” “నా పేరు ఇంద్రజిత్. మీకు ఒక ఫోటో చూపించాలి.” “ఏ ఫోటో?” “నేను లోపలికి రావచ్చా?” “కాస్త ఆగండి. నేను D.C.ని చూసి వస్తాను.” “ఆయనే మీకు ఈ ఫోటో చూపించమన్నారు.” “పది నిమిషాలు వెయిట్ చేయండి.” “ఈ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-12 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 12 – గౌరీ కృపానందన్ ఆనంద్ సూటిగా ఉమను చూశాడు. “ఎందుకు వదినా?” “నన్ను వదినా అని పిలవకు. ఉమా అనే పిలువు. ఇదేం నంబరు? పది బార్ ఎనిమిది?” “ఏదో అడ్రెస్ అయి ఉంటుంది.” “అక్కడికి వెళ్లి అడుగుదామా మాయ ఎవరని?” “నాకేమో అలా ఎవరూ ఉండరని అనిపిస్తోంది.” “లేదు ఆనంద్! హోటల్ గదిలో నిలువుటద్దం మీద వ్రాసి ఉంది కదా?” “ఒక వేళ మాయ ఎవరు అని కనుక్కున్నా మూర్తి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-11 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 11 – గౌరీ కృపానందన్ ‘హనీమూన్ కి వచ్చిన భర్త రక్తపు మడుగులో శవంగా మారిన ధుర్ఘటన” న్యూస్ పేపర్లలో ఒక మూలగా బాక్స్ కట్టి ప్రచురించబడింది. “శ్రీమతి ఉమా కృష్ణమూర్తి హనీమూన్ రక్తపు మడుగులో ముగిసింది. ఎవరో మూర్తిని ఘోరంగా కత్తితో పొడిచి చంపారు. నిలువుటద్దంలో ‘MAYA’ అని వ్రాసి ఉంది. దాని అర్థం ఏమిటి? ఇంకా తెలియ లేదు. “ పక్కనే పుట్ట్టేడు శోకంతో విలపిస్తున్న ఉమ ఫోటో ప్రచురించ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-10 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 10 – గౌరీ కృపానందన్ ఆనంద్ ఉమకేసి కాస్త భయంగా చూశాడు. “అన్నయ్య గురించి నాకు అంతగా తెలియదు వదినా?” “హత్య చేసేటంత బద్ద శత్రువులు మీ అన్నయ్యకి ఎవరున్నారు?” “తెలియదు వదినా.” మూర్తి శవాన్ని అతని తల్లి తండ్రులు కారులో ఎక్కించారు. శవాన్ని ఎక్కించడంలో మణి సహాయం చేశాడు. మణి ఎప్పుడూ సాయానికి ముందుంటాడు. మణి – దివ్యా… మాయా! ఎందుకోసం ఇనస్పెక్టర్ అలా ఆలోచించారు? ఉమ దివ్య వైపు చూసింది. […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-9 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 9 – గౌరీ కృపానందన్ అమ్మ వచ్చీ రాగానే కూతురిని పట్టుకుని భోరుమన్నది. “నా తల్లే!  ఆ దేవుడికి కళ్ళు లేవా? ఈ కష్టాన్ని మన నెత్తిన పెట్టాడే.” “అమ్మా… అమ్మా! ఎంత రక్తమో తెలుసా? హనీమూన్ కి బెంగళూరుకి రావడం తప్పా అమ్మా? నేను మాత్రం బాగానే ఉన్నాను. ఆయన్ని ఎవరో చంపేశారు.” వెక్కి వెక్కి ఏడిచింది. “ నా తల్లే! నీ ఈ గతి రావాలా?” “అక్కా! తనని ఎక్కువగా […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-8 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 8 – గౌరీ కృపానందన్ మణి దిగ్బ్రమ చెందిన వాడిలా, కలలో నడుస్తున్నట్టుగా వచ్చాడు. ఉమ దగ్గిరికి వచ్చి, “ఏమైంది ఉమా?” అన్నాడు. పరిచయమైన ముఖాన్ని మొట్ట మొదటిసారిగా చూడగానే ఉమకి దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడిచింది. “మణీ! ఏమైందో చూడు. ఎంత రక్తం? కత్తి పోట్లు! సార్! ముఖాన్ని చూపించండి.” వెర్రి దానిలా అరిచింది. “మిస్టర్ మణీ! మీరు ఈమెకి బంధువా?” “అవును సార్. నేను తనకి మేనమామను.” మణి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-7 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 7 – గౌరీ కృపానందన్ రిసెప్షన్ కి పక్కనే ఉన్న గదిలోకి ఉమను తీసుకెళ్ళారు ఇన్స్పెక్టర్ మాధవరావు. గది గుమ్మం దగ్గర ఎవరెవరో కెమెరాలతో నిలబడి ఉన్నారు. “ఇప్పుడు ప్రెస్ కి న్యూస్ ఏమీ లేదు. ప్లీజ్.. దయచేసి విసిగించకండి.” “మీరు రండి మిసెస్ మూర్తి! కాస్త ఫాను ఆన్ చెయ్యవయ్యా.” కూర్చున్నదల్లా ఏడవసాగింది. మళ్ళీ మళ్ళీ ఉధృతంగా వచ్చేసింది ఏడుపు. “మిసెస్ మూర్తి! ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో మిమ్మల్ని […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-6 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 6 – గౌరీ కృపానందన్ మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే తెరుచుకోవడంతో లోపలికి అడుగు పెట్టింది. మూర్తి మంచం మీద లేడు. “లేచేసారా బాబ్జీ?” ఇప్పుడు మూర్తి చెయ్యి మాత్రం మంచం పరుపు మీద కనబడింది. మరీ ఇంత కలత నిద్రా? క్రింద పడిపోయింది కూడా […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-5 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 5 – గౌరీ కృపానందన్ క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. ఉమ పుట్టెడు శోకంలో మునిగి పోయి ఉంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది. ఛీ.. ఎంత విచిత్రమైన పగటి కల! పగటి కల కాదు. ముందు ముందు జరగబోయే దానికి సూచన! కాదు కాదు […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-4 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 4 – గౌరీ కృపానందన్ అమ్మ, నాన్న, మణి మామయ్య, పక్కింటి రామ్ అంకుల్ అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. “ఊరికి వెళ్ళే వాళ్ళ కన్నా వీడ్కోలు చెప్పడానికి మేము ముందుగా వచ్చేసినట్లున్నాం.” మణి చేతిలో సూట్ కేస్ కనబడింది. అమ్మ ప్రయాణంలో తినడానికి చక్కిలాలు, చేగోడీలు అన్నీ పాక్ చేసి తీసుకుని వచ్చింది. “పెళ్లి హడావిడిలో నీ భర్తను నాకు సరిగ్గా పరచయం చెయ్యనే లేదు ఉమా” అన్నాడు […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-3 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 3 – గౌరీ కృపానందన్ “త్వరగా ఓ మనవడిని కని ఇవ్వు. అడ్డ దిడ్డమైన మాత్రలు మందులు మింగకు. అచ్చు మహాలక్ష్మి లాగా ఉన్నావు. చూడు మీనాక్షీ! నీ కోడలు మన మాలతిలాగానే ఉంది. త్వరలోనే ఇంటివాళ్ళతో కలిసి మెలిసి పోతుంది. చూస్తూనే ఉండు.” “అంతా ఆ ఏడుకొండల వాడి దయ. నువ్వు కాఫీ తీసుకో ఉమా! మూర్తిని లేపి కాఫీ కలిపి ఇవ్వు. రైలుకు బయలుదేరి వెళ్ళాలి మరి.” “ఆయన రోజూ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-2 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 2 – గౌరీ కృపానందన్ “సిగ్గుగా ఉంది బాబూ.” “నాకు తెలుసు కోవాలని ఉంది. “కాస్త మెల్లగా మాట్లాడండీ.” మాటల్లోనే తనను ఆక్రమించుకోబోతున్న అతని చేతులని గట్టిగా గిల్లింది. “రాక్షసీ! నన్ను గిల్లుతావా?” “సారీ!” “ఫరవాలేదులే. నువ్వు గిల్లినా సుఖంగానే ఉంది.” “అయ్యో! రక్తం వస్తోంది.” “ఉండు. మీ నాన్నగారితో చెబుతాను. మీ అమ్మాయిని ముట్టుకున్నానో లేదో, ఎలా గిల్లింది చూడండీ అని.” “ప్లీజ్! చెప్పకండి.” “చెప్పి తీరతాను.” “వద్దు వద్దు. “ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం -1 (సీరియల్) (ఈ నెల నుంచి ప్రారంభం) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 1 – గౌరీ కృపానందన్ పెళ్లి పందిరి కళకళ లాడుతోంది. పిల్లలు అటూ ఇటు పరుగులు తీస్తున్నారు. పాట కచ్చేరి ముగిసి, గాయకులంతా తమ తమ వాద్యాలను పక్కకి తీసి పెట్టారు. నాన్నగారు తాంబూలంలో వెయ్యిరూపాయలు ఉంచి ప్రధాన గాయకుడి చేతికి ఇస్తూ, “కచ్చేరి దేవగానంలా అనిపించింది. అందరూ భోజనాలు చేసి మరీ వెళ్ళాలి” అన్నారు. పెళ్లి కూతురు ఉమ మెడలో ఉన్న పూల దండను తీసేసింది. పక్కనే నిలబడి ఉన్న మూర్తిని, […]

Continue Reading
Posted On :

నవతరం యువతి (“ఉషా సుబ్రహ్మణ్యం” తమిళ అనువాదకథ)

నవతరం యువతి తమిళం : ఉషా సుబ్రమణ్యన్ తెలుగు అనువాదం : గౌరీ కృపానందన్ “జేజేలు! మూర్తీభవించిన స్త్రీత్వానికి జేజేలు! నా పేరు భారతి. తలపాగా ధరించిన తమిళ కవి… నా పేరుతో ఉన్న  భారతియారును నా వాదనకు తోడుగా ఉండమని ఆహ్వానిస్తున్నాను.” సూటిగా చూస్తూ, అంతులేని ఆత్మవిశ్వాసంతో వేదిక మీద నిటారుగా నిలబడ్డ ఆ యువతిని చూసి అందరూ చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. ఉప్పెన లాగా భారతి ప్రసంగించింది. “పురుషుడికి స్త్రీ ఏమాత్రమూ తక్కువ […]

Continue Reading
Posted On :

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ)

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ) తమిళం: లతా రఘునాధన్ అనువాదం: గౌరీ కృపానందన్ బాబిని మెల్లగా లేవనెత్తి వడిలో కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక భాగాన్ని అటూ ఇటూ జరుపుతూ తనకు సౌకర్యంగా ఉండే ఒక భంగిమను బాబి కనుక్కోవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి పెట్టి, వెనక్కి తిరిగాడు బాబి. “ఇప్పుడు చెప్పు” అంటూ, తలను ఒక వైపుగా వంచి తండ్రి వైపు చూసాడు. ఏదో ఎదురు చూస్తున్నట్లు బాబి […]

Continue Reading
Posted On :

“ప్రైజు” (తమిళ అనువాదకథ)

 “ప్రైజు” (తమిళ అనువాదకథ) తమిళం: సుజాత  అనువాదం: గౌరీ కృపానందన్ ఆ సందులో ఒక్క కారు వెళ్ళడానికి మాత్రమే చోటు ఉంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మురికి కాలువ పక్కగా నిలబడ్డారు. ఆ ఏరియాలో కారు ప్రవేశించడం పొంతన లేకుండా ఉంది. తెల్లని దుస్తులు, టోపీ ధరించిన డ్రైవర్. వెనక సీటులో ఉన్న యువకుడు టై కట్టుకుని ఉన్నాడు. నుదుటన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒక చోట ఆపమని చెప్పి అద్దాలను క్రిందికి దింపి , “36/48 […]

Continue Reading
Posted On :

పద్ధతి (తమిళ అనువాదకథ)

పద్ధతి (తమిళ అనువాదకథ) తమిళం: మాలన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని. తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను చేసిన లెక్క సరియైనదా? తప్పా? జనని మళ్ళీ ఒకసారి పరీక్ష పేపరును తీసి చూసింది. లెక్క మీద అడ్డంగా ఎరుపు రంగు పెన్సిల్‍తో గీత గీసి ఉంది. మార్జిన్‍లో పెద్దగా సున్నా వేసి ఉంది. […]

Continue Reading
Posted On :

గూడు (తమిళ అనువాదకథ)

గూడు తమిళం: రిషబన్  -తెలుగు సేత: గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికీ రావడానికి పావు గంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక… అమ్మయ్య! నా ఆందోళన ఎక్కువ కాక ముందే అమ్మ వచ్చేసింది. […]

Continue Reading
Posted On :

అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్   1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు. వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను  ఆ ఉత్తరాన్ని […]

Continue Reading
Posted On :