image_print

వేకువలో చీకటిలో (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

https://youtu.be/PNp_UUjR7J0 వేకువలో చీకటిలో -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి.. “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి […]

Continue Reading

ఓ కథ విందాం! వానా వానా కన్నీరు (శీలా సుభద్రా దేవి కథ)

https://youtu.be/DI-Qs8rs63c శీలా సుభద్రా దేవి -జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.

Continue Reading

ఓ కథ విందాం! “సేద్యం ధీర భోజ్యం”

https://youtu.be/KEJ4WkRFMec ఓ కథ విందాం! సేద్యం ధీర భోజ్యం రచన & పఠనం – లలిత గోటేటి మెరుస్తున్న కళ్ళు నావైపే చూస్తున్నాయి. నిజానికి క్లాసులో ఉన్న యాభైమంది విద్యార్ధులు నేను చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు . కానీ అందరిలోకీ ప్రత్యేకంగా ఆ రెండు కళ్ళలో ఏదో మెరుపు ,గొప్ప జిజ్ఞాస, జీవనోత్సాహం నాకు తెలుస్తోంది. మరుక్షణమే నా మనసు పాఠం చెప్పే ఏకాగ్రతలోకి జారిపోయింది. విలియం వర్డ్స్ వర్త్ అద్భుత రచన ‘డేఫ్ఫోడిల్స్’ పద్యంలోని […]

Continue Reading
lalitha varma

ఓ కథ విందాం! “ఆంతర్యం”

https://youtu.be/bRE7Gc8ZGdA ఓ కథ విందాం! కథ : ఆంతర్యం రచన & పఠనం : లలితా వర్మ ***** లలితా వర్మనా పేరు లలితా వర్మ. విశ్రాంత ఉపాధ్యాయినిని. 64వ ఏట రచనా వ్యాసంగం పైన దృష్టి సారించి, రెండు సంవత్సరాల్లో రెండు పుస్తకాలు వెలువరించాను. ఒకటి అరుంధతి@70 కథలసంపుటి రెండోది సాంఘిక కాల్పనిక ధ్రిల్లర్ నవల హవేలీ. మూడో పుస్తకం త్వరలో రాబోతుంది. కథా కేళి, భావుకతలు, అమ్మంటే, మా కథలు 2020, అనుబంధాల పూదోట, […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “నాన్నకి రాయని ఉత్తరం”

పింగళి బాలాదేవిపింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు. నవలలు: 1. ఒక చీకటి ఒక వెన్నెల 2. పొగమంచులో సూర్యోదయం కథా సంపుటి: […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “కొత్తదారి”

కొత్తదారి -పి. శాంతాదేవి ఎందరో మగమహరాజులు మహానందంగా కోసుకుతింటూ రసాలు జుర్రుకుంటున్న ఫలాలు… ఇంకెందరో సతీమణులు – లోకాచారాన్ని ప్రశ్నించాలన్న ఆలోచనకూడా లేకుండా అందిస్తున్న సేవలు… హద్దుల్లేని ఈ మగ ప్రపంచంలో, ఆవిడో అడుగు ముందుకేసింది… పి శాంతాదేవి కథ – కొత్త దారి ***           “లోపం ఎక్కడుంది? తను అన్నింటికీ సర్దుకుపోతోంది కదా! తను ఏమీ కావాలని అడగదు. అనారోగ్యం వచ్చినా, మరీ తప్పనిసరి అయితే తప్ప పైకి […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “ఎవరూ రాకపోయినా సరే”

ఎవరూ రాకపోయినా సరే -లలితా వర్మ ఉదయమే తియ్యని కబురు, స్నేహ కాల్ చేసి “ఈ రోజు ఇంటికొస్తున్నానమ్మా”  అని చెప్పినప్పటినుండీశాంతికి కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. అయినా తడబడుతూనే కూతురుకిష్టమైనవన్నీ వండింది. ‘ఇల్లు నీట్ గా లేకపోతే నచ్చదు దానికి’ అనుకుంటూ తుడిచిందే తుడుస్తూ సర్దిందే సర్దుతూ తెగ ఆరాటపడిపోతుంది.  షో రాక్ తుడుస్తుంటే చరణ్, ఫోటో లోంచి మెచ్చుకోలుగా తనను చూస్తున్నట్లనిపించింది. ‘ఉంటే ఎంత గర్వించే వాడో!  తన కల నిజమైనందుకు ఎంత  సంతోషించేవాడో!’అనుకుంటే కళ్లు చెమర్చాయి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “టిఫిన్ బాక్స్” (షాజహానా కథ)

టిఫిన్ బాక్స్ -షాజహానా ****** షాజహానాషాజహానా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్ దిలావర్, యాకుబ్బీలు. షాజహానా పూర్వికులది(అమ్మమ్మ,నాయినమ్మ,తాతయ్య) వరంగల్ జిల్లా రాజోలు. తెలుగు ఉపన్యాసకులు గా పని చేసిన డా. దిలావర్ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు.

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! కంచె (శీలా సుభద్రా దేవి కథ)

కంచె  -శీలా సుభద్రాదేవి  నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను. “ఏమిటమ్మా ఆ అరుపులు, స్కూలు అనుకున్నావా? బజారనుకున్నావా? స్కూలు జరుగుతున్నప్పుడు వచ్చి మర్యాదలేకుండా అరుస్తున్నావు? విషయమేమిటి?” అనేసరికి ఆవిసురంతా నామీదకి తిరిగింది. “ఏందీ! నేనరుత్తున్ననా! గిప్పుడు పీజు తెమ్మని ఇండ్లకాడికి తోలిస్తే ఎందలపడి […]

Continue Reading

ఓ కథ విందాం! “అయ్యమ్మ”

https://youtu.be/Le-IHiQUjCo అయ్యమ్మ -ఆదూరి హైమావతి                                   వాజ్ఞ్మయీ విద్యాలయంలో ఆరోజు పితృదినోత్సవం జరుపు తున్నారు. ఆహూతులంతా వచ్చి కూర్చున్నారు. పిల్లలంతా తమ అమ్మా నాన్నలతో కలసి కూర్చున్నారు.    ప్రియ, ప్రియతం ఆవిద్యాలయంలో ఏడోతరగతి చదువుతున్నారు. వారిద్దరూ పాఠశాల మైన్ గేటు వద్దకూ ,వేదిక వద్దకూ తెగతిరుగు తున్నారు.ఎవరిరాక కోసమో చూస్తున్నట్లు  అనిపిస్తోంది.            ఇంతలో విద్యాలయ ప్రధానోపాధ్యాయిని వేదిక మీదికి వచ్చి , […]

Continue Reading
Posted On :
lalitha varma

ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ

“సామాజిక బాధ్యత” -లలితా వర్మ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది. పిల్లల చదువులకు ఆటంకం  కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికి,  అద్దెకి యిల్లు చూడమని చెప్పా. వారం తిరక్కుండానే నా స్నేహితుడు యిల్లు చూశానని , పనిమనిషిని కూడా మాట్లాడానని, హాపీగా వొచ్చి జాయినై పొమ్మని   ఫోన్ చేశాడు. కావలసిన సరంజామా అంతా శ్రీమతి సిద్ధం చేయగా పిల్లలకు, ఆవిడకు తగిన […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! ఇవాక్యుయేషన్

https://youtu.be/SxuKpgtsYqQ ఇవాక్యుయేషన్ -డా||కె.గీత సూట్ కేసులోంచి  నా జీవితంలో అతి ముఖ్యమైన రెండు ఫోటోలు తీసి టేబుల్ లాంప్ బల్ల మీద పెట్టేను.  అమ్మ ఫోటో, ఆ పక్కనే మా ఇద్దరి ఫోటో. హనీమూన్ లో నా భుజం చుట్టూ చెయ్యి వేసి నాకేసే చూస్తున్న శశాంక్ మెరిసే చిలిపి కళ్ల ఫోటో. శశాంక్ వెల్లకిలా పడుకుని తల మీద చెయ్యి వేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు. వేడి వేడి నీళ్లతో తల స్నానం చేసి వచ్చేసరికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! పాత బతుకులు – కొత్త పాఠాలు

https://youtu.be/rN_5YILHzFc పాత బతుకులు – కొత్త పాఠాలు -కొండపల్లి నీహారిణి   ****** డా. కొండపల్లి నీహారిణిఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం . –

Continue Reading

నాలాగ ఎందరో.. (వి.శాంతి ప్రబోధ కథ)

https://youtu.be/QkPh6NPpB8o  నాలాగ ఎందరో.. -వి.శాంతి ప్రబోధ పసితనం వీడి యుక్తవయస్సు రాక ముందే  ఆటాపాటలకు దూరమైన పిల్ల,  స్నేహితురాళ్ళు ఆడుతుంటే చూసి చప్పట్లు కొట్టడం తప్ప తాను కొట్టించుకోవడం తెలియని పిల్ల.  తన లోని  కోరికల్నిలోనే ఇగుర్చుకున్న పిల్ల.  ముది వయసుకు దగ్గరవుతున్న సమయంలో హర్షధ్వానాల మధ్య అభినందనలు  అందుకుంటూ .. తీవ్రమైన ఉద్వేగానికి లోనయింది.  100 మీ , 200 మీ, 400 మీటర్ల పరుగులో మొదటి బహుమతి ఆమెదే.  డిస్క్ త్రో మొదటి బహుమతి, […]

Continue Reading
Posted On :

జీవితం ఒకవరం (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

జీవితం ఒకవరం -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం మెడ లోని నగలు సవరించు కుంటూ, కొంగుకు ఉన్న జరీ పూవులు బాగా కనబడే లాగా పమిట చెంగును ముందుకు తెచ్చి నడుము దగ్గర దోపుకుంటూ హడావిడిగా కళ్యాణ వేదిక వైపు కదులు తున్న ముత్తైదువులను చూస్తూ చిన్నగా నిట్టూర్చింది నీరజ. ఒంటి మీద ఉన్న పట్టు చీర, మెడలోని హారం బరువుగా తోస్తున్నాయి. సాదాగా వుండే చీర కట్టు కుంటూ వుంటే , కూతురు శశి వచ్చి ” పెళ్ళికి […]

Continue Reading