వసంత కాలమ్-18 పోలిక

 పోలిక  -వసంతలక్ష్మి అయ్యగారి ఆరోగ్యమే మహాభాగ్యం,శరీరారోగ్యము, దేహదారుఢ్యమూ ఉంటేసరా? మందులతో నిలబెట్టుకునే ఆరోగ్యమైనా యీ రోజులకి ఓకే , కానీ మానసికారోగ్యమంటూ మరోటుందిగా ! మనసుఖాయిలా పడితే మందులూ వుండవంటారు.అసలు మనసుని యెందుకు కష్టపెట్టుకోవాలట?****బోలెడు మందులు మాకులతోపాటూ మరిన్ని టానిక్కులు పంపి Continue Reading

Posted On :

వసంత కాలమ్-16 ట్రాష్ డయెట్!

ట్రాష్ డయెట్ ! -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ  కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్ తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాల గాసిప్పులు కానిచ్చివస్తారు.నేనూ Continue Reading

Posted On :

వసంత కాలమ్-15 భాషాభాగోతం

భాషాభాగోతం -వసంతలక్ష్మి అయ్యగారి యిదెక్కడి గోలండీ బాబూ…తెలుగు జాతీయాలు యింత నవ్విస్తాయనినాకు యిప్పుడిప్పుడే తెలుస్తోంది… కొన్నాళ్ళక్రితం…ఒక తెలుగు నేస్తంతో…”నువ్వు బొబ్ట్టట్లు ఎడం చేత్తో చేసిపారేస్తావుట కదా…”అంటేనూ…‘‘.నో నో…నేనెప్పుడూ వంటలుఎడమచేత్తో చెయ్యను..”అని శలవిచ్చింది..యిలా అన్నానని ఆవిడ నాకులీవు గ్రాంటు దేనికి చేసిందీ….అని మీరు Continue Reading

Posted On :

వసంత కాలమ్-14 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్ -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ వారి సంతకాలడిగేవారు…పాపం ఈచాదస్తపు పెద్దమనిషి.ఈపని పూర్తయ్యాకా లీవు పుస్తకంలోకి ఎక్కించివారివారి ఖాతాలకు కొయ్యాలనమాట..చేసిన పనిని బాసుగారికిచెప్పేసుకుంటే ఓపనిఅయిపోయినట్టు. సదరు గుమాస్తా గారు బాసువద్దకు వెళ్ళి..“సార్..no pending papers with me ….all promotion eligible files putupped…… boss: what about leave record?have u updated it? గుమాస్తా: yes Continue Reading

Posted On :

వసంత కాలమ్-13 చుక్చుక్ రైలువచ్చింది

చుక్చుక్ రైలువచ్చింది -వసంతలక్ష్మి అయ్యగారి నిజమే ..సరదాగా గతాన్ని కథలుగా,కబుర్లుగాచెప్పుకోవడంలో ఆనందంలేకపోలేదు.అందుకే..కొత్తసమాచారానికై తహతహలాడేమిత్రులున్నారనితెలియగానే..నడుంబిగించాను. 1998 లో ననుకుంట..తొలిసారికంప్యూటరైజ్డ్..రైల్వే సమాచారం రికార్డుచేయడంజరిగింది..సోమాజీగూడాలోనిఓస్టూడియోలో.తరువాతిరోజుల్లో యీ IVR ప్రక్రియ ప్రతి సంస్థవారు అవలంబించారు. టెలిఫోనులోఅవతలివైపు ఓరిసెప్షనిస్టుచేసేపనిమాదిరిగావుంటుందనుకోండియివతల ఫోనుచేసి వినేవారికి.వారుచెప్పినట్టునంబర్లు నొక్కుతే..సరిపడే సమాధానాలు మనకివినిపిస్తాయనమాట..దీనినే యింటరాక్టీవ్వాయిస్ రెస్పాన్స్..పద్ధతి అంటారు.మరమనిషిమనతో మాట్లాడినట్టే.నిజానికి అవతలివైపుమనిషంటూ లేకుండా ..మనమీరోజు సెల్ఫోన్సర్వీసు ప్రొవైడర్లతో యిలాంటి రీతిలోనేమనబిల్లు,కంప్లైంటు,ప్లాను మార్పువగైరాలన్నీజరుపుకుంటున్నాం.అయితే యిదెలా? రైల్వే స్టేషనులో గతంలో కాంట్రాక్టుఉద్యోగులు,షిఫ్టులలో ఓచిన్ని గదిలోమైకుముందుకూర్చుని..బండిఆగమనిగమసందేశాలు,విలంబనసూచనలురాత్రా,పగలా అన్నతేడా లేకుండావారికున్నఆదేశాలమేరకు..చేతికిచ్చినసమాచారాన్ని ఓbang వేసి చదివేవారట. మరిIVR వచ్చాకా కంప్యూటరే..ముందుగారికార్డుచేసిన వేవ్ ఫైల్ నుఫీడూ,లోడూ చేసి  ప్లేచేస్తే..సమయానుకూలంగా సమాచారంమోగిస్తుంది స్పీకర్లలో ప్రయాణీకులకు. రికార్డింగులో నాకు ఓకట్ట పేపర్లిచ్చేవారు.మైకుపొజిషన్ సెట్ చేసుకున్నాకా..విషయం కాస్తవంటపట్టించుకుని..చదువుతూపోయేదాన్ని.తెలుగు,యింగ్లీషు కాకహిందీలోనూ చదివిన సందర్భాలనేకం.ముందుతెలుగు చేసేదాన్నిఅలసిసొలసేదాకా! మామూలు డాక్యుమెంటరీలలాగ కాకుండాముందు స్టాండర్డు ప్రకటనలుకొన్ని..ఆపైఒకటినుండి  యాభైతొమ్మిది నంబర్లు..విడిగా“ఒంటిగంట..వంద,నూరు,వెయ్యి…గంటలు,గంటల,నిముషములు,సెకెన్లు…కొద్దిసేపట్లో…పగలు,మధ్యాహ్నం,సాయంత్రం, రాత్రి..“లాంటి పదాలు.. అలాగే….“నుండి“,“వరకు“,“కొరకు“,“లో.“..“యందు..“లాంటి విభక్తిప్రత్యయాలు విడిగా టేక్చేసేదాన్ని.ప్రతిమాటకు వారు కట్ చేసుకునేవీలు కల్పిస్తూ pause యివ్వాలి..పరుగులుపనికిరావస్సలు! ఆపైన..దేశంలో సికింద్రాబాద్ ను టచ్అయ్యేఅన్ని రైళ్లపేర్లు…[జంక్షన్ కనుక] ఒకటొకటీవైనంగా చదవాలి.మరికొన్నిఅనువైన,అవసరమైన పదాలను నేను బాగాసూచించేదాన్ని….అన్నీ రికార్డుచేసేసేవారు. వీటి అతుకుల పని..సౌండ్యింజనీరు,ప్రొడ్యూసర్ కమ్ agent లదే..అది మనం నిష్క్రమించాకే జరిగేది. కొత్తరైళ్లచేరిక జరిగినా…మార్పులేవివచ్చినా…నాకుపిలుపూ వచ్చేది! సమయం చాలాపట్టేది..తొలిరోజులప్రయోగాలుకనుక.యిపుడుయీరంగంలోవచ్చిన స్పీడు ఎవ్వరూఊహించనిది..అందుకోలేనిది. రైలుస్టేషన్ లో వారుచేసే సాఫ్ట్ వేర్ యిన్స్టలేషన్గురించి నాకుతెలియదు. కానీ..updating dynamics అంటూ మనకి కేబుల్టీవీ లో అపుడపుడుమాటలు,వీడియో..ముక్కలుగాబ్రేక్అయినచందానుంటాయా ప్రకటనలు. ప్రకటన!(టింగ్టింగటిటింగ్..) సమయం…రాత్రి పదిగంటల….యిరవైనిముషాల….పదమూడు సెకెన్లు. హైదరాబాదు…నుండి…విజయవాడ…మీదుగా…విశాఖపట్టణం చేరుకోవలసిన ..విశాఖా …express…. నంబరు..అయిదు..సున్నా.. నాలుగు..తొమ్మిది..తొమ్మిదీ.. మరికొద్ది…నిముషాలలో   …ఫ్లాట్ఫా్మ్…నంబరు…మూడు…పై… విచ్చేయనుంది. Continue Reading

Posted On :

వసంత కాలమ్-12 ఒబ్బిడి

ఒబ్బిడి -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాలగాసిప్పులు కానిచ్చివస్తారు. నేనూ Continue Reading

Posted On :

వసంత కాలమ్-11 గోపికాబొమ్మలు

గోపికాబొమ్మలు -వసంతలక్ష్మి అయ్యగారి మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్  తాళంవేశాననొచ్చు.‘‘ Continue Reading

Posted On :

వసంత కాలమ్-10 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్  -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” Continue Reading

Posted On :

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని Continue Reading

Posted On :

వసంత కాలమ్-8 అతిసర్వత్ర వర్జయేత్

అతిసర్వత్ర వర్జయేత్ -వసంతలక్ష్మి అయ్యగారి అర్థంపర్థం లేకుండా,వేళాపాళా లేకుండా,వివక్ష,విచక్షణ లేకుండా,రుచీపచీ లేకపోయినా ,తోచినాతోచకకొట్టుకుంటున్నా యాంత్రికంగా చేతులు తినుబండారాల భండారాలవద్దకేగి…అందినంతదోచి నోటిగూట్లో పడేసి గిర్నీ ఆడించి మరపట్టడం  కచ్చితంగా యేదో మాయరోగమే.కాస్త తీక్షణంగా ఆలో చిస్తే బొత్తిగా మనకంటూ ఓ మంచి ఆరోగ్యకరమైన Continue Reading

Posted On :

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు Continue Reading

Posted On :

వసంత కాలమ్ -6 పలుకేబంగారాలు

పలుకేబంగారాలు -వసంతలక్ష్మి అయ్యగారి అమ్మలదినం .. అయ్యలదినం తోబుట్టువుల దినం స్నేహదినం డాక్టర్లదినం , యాక్టర్లదినం యీ క్రమంలో నోటిదినం అంటూ యింకా పుట్టలేదుకదా! ఏమైనా ప్రస్తుత కాలంలో సర్వేంద్రియాణాం నోరే ప్రధానం!!పదునైనదానోరు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన వాక్కు ను వెలువరించేదానోరే Continue Reading

Posted On :

వసంత కాలమ్ -5 అతిథి వచ్చి ఆకలంటే

అతిథి వచ్చి ఆకలంటే -వసంతలక్ష్మి అయ్యగారి మాపక్కగుమ్మమే  ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి   చెప్పలేనిదాహాయి! రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా  క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక  హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే.. ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ  ఒక్కోవైనం. నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం   ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ! ఈ ఘట్టం నాకు త్రైమాసిక  పండగే ! నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో  నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను. చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే.. “జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది. “ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా. ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా. నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా  అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది. నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో  పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా ! బురఖా బీబీ కనక  రూపురేఖలు  రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ. ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని  friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. నిరభ్యంతరంగా యిచ్చా! రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం. సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ నాకు ఫోను. “నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా. Continue Reading

Posted On :

వసంత కాలమ్ -4 పామరపాండిత్యం

పామరపాండిత్యం -వసంతలక్ష్మి అయ్యగారి పదిరోజులుగా లోసుగరనీ,హైసాల్టనీ..డాక్టర్ వద్దకి చక్కర్లుకొట్టానే తప్ప,యింటిగడపేకాదు..పక్కదిగి ఐపాడూ పట్టుకోలేదు.కాలుకదపనిదే కబుర్లెలా వస్తాయిచెప్పండి..పదిరోజులుగా పనమ్మాయే నాలోకం! నెల్లాళ్లుగా దానిది ఒకటే గోడు..యిల్లుఖాళీచేయాలనీ..మరోయిల్లు వెతుక్కోవాలనీ!నెలలో మూడుసార్లుశలవు చీటీ యివ్వడమూ..చివరినిముషంలోతేడాలొచ్చి డ్యూటీ కి వచ్చేయడం జరిగింది…నాకు pleasant surprise లనమాట! ఓరోజు Continue Reading

Posted On :

వసంత కాలమ్ -3 ప్రశాంత జీవనం!

ప్రశాంత జీవనం! -వసంతలక్ష్మి అయ్యగారి సృష్టిలో మనుషులు,మనస్తత్వాలు ఎన్ని రకాలో మరణాలుఅన్ని రకాలు.ఆపై ఓ మరణవార్తకి మనుషుల స్పందనలోనూఅంతే వైవిధ్యం.జననమరణాలు దైవాధీనాలే అయినా పూర్ణాయువుకలిగి పైకెళ్లడంఓటైపైతే,అకాలమరణం,అర్థాయుష్షూ మళ్ళీ వేరు.అక్కడితో అయిందా?సునాయాస,అనాయాస,ఆయాస,ఆపసోప,ఆసుపత్రి[ప్రభుత్వ,కార్పోరేటు]..హబ్బో..యీ వర్గీకరణ కి తెగూతెంపూ లేనట్టుందే! ఇదిలా ఉంటే,పుట్టిన ప్రతిజీవి  తన Continue Reading

Posted On :

వసంత కాలమ్ -2 కాలం మారిపోయింది బాబోయ్

కాలం మారిపోయింది బాబోయ్! -వసంతలక్ష్మి అయ్యగారి ఈమధ్య సహోద్యోగులూ,స్నేహితులపిల్లల పెళ్లిసంబంధాలు,తత్సంబంధితమైన సమాచారం, మాటైము తో పొంతన లేని వింతపోకడలు గమనిస్తుంటే  గమ్మత్తనిపించినా విస్తుపోకతప్పడంలేదు. మగపిల్లల తల్లిదండ్రులు మరీ అవస్థపడుతున్నారనిపిస్తోంది! ఒకమాటైతే నిజం. పిల్లలెవరైనా,25-28సం.ల వయసులో ప్రేమించి పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయి సంసారసాగరపుయీతలో Continue Reading

Posted On :

వసంత కాలమ్ -1 ఛత్తీస్కోసత్తాయీస్

ఛత్తీస్కోసత్తాయీస్ -వసంతలక్ష్మి అయ్యగారి   రాజభాషలో టైటిలోటా..అనుకుంటున్నారా…! ముప్ఫైఆరుకి యిరవైఏడు…అన్నమాట. ఇవేం పరీక్షా ఫలితాలబ్బా…అన్నది మీ తరువాతి సందేహం..అవునా? కట్చేసి కథలో కెళ్తే…. *** మా పనమ్మాయి సంగీ మరాఠీది. బ్రహ్మాండంగా తెలుగుని తనభాషలోకి మలచుకునిమేనేజ్చేస్తుంటుంది. ఆ మలచడంలోంచే నాకు జోకులూ, Continue Reading

Posted On :