పునాది రాళ్ళు-1
పునాది రాళ్ళు -డా||గోగు శ్యామల నా పీహెడీ టాపిక్ : “తెలంగాణ దళిత జీవిత చరిత్రల ద్వారా కుల చరిత్రల అధ్యనం” ఈ పరిశోధనలో ఐదుగురు మహిళను ఎంపిక చేసుకున్నాను. వీరి జీవితాలను కొన్ని సిద్దాoతాల వెలుగులో కొంత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నాను. ఈ అధ్యయనం ఇంకొంత విస్తృతo చేస్తూ ఇంకా కొంతమంది అణగారిన జాతుల, వర్గాల, ప్రాంతాల స్త్రీల జీవిత చరిత్రలను కూడా రాసి ఇందులో చేర్చాలనుకుంటున్నాను. ఇంకా, ఈ పరిశోధనలోని ఐదుగురు మహిళల […]
Continue Reading