కొత్త అడుగులు-39 విలక్షణ కవయిత్రి ప్రగతి

కొత్త అడుగులు – 39 విలక్షణ కవయిత్రి ప్రగతి – శిలాలోలిత కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో. ప్రగతి కథా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-38 రజిత కొండసాని

కొత్త అడుగులు – 38 రజిత కొండసాని – శిలాలోలిత ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను Continue Reading

Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం Continue Reading

Posted On :

కొత్త అడుగులు-34 అమూల్య చందు

కొత్త అడుగులు – 34 “బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం” – శిలాలోలిత “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము Continue Reading

Posted On :

కొత్త అడుగులు-33 అనామిక

కొత్త అడుగులు – 33 తెలంగాణా లో బలమైన స్వరం –‘అనామిక’ – శిలాలోలిత ‘అనామిక’ పేరుతో సాహిత్య లోకానికి పరిచయమైన వ్యక్తి సోన్నాయిలి కృష్ణవేణి. తెలంగాణా భూమి కన్న మరో జాతి విత్తనం. ఆ అక్షరాల్లో ఎంత పదునో, ఎంతధిక్కారమో, Continue Reading

Posted On :

కొత్త అడుగులు-32 ఫణి మాధవి కన్నోజు

కొత్త అడుగులు – 32 ఈ తరం పాలపిట్ట – ఫణి మాధవి కన్నోజు – శిలాలోలిత           ‘ఫణి మాధవి కన్నోజు’- వేసిన కొత్త అడుగుల్ని ఈ సారి చూద్దాం. కవిత్వాన్ని నాన్ సీరియస్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న Continue Reading

Posted On :
sailaja kalluri

కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ

కొత్త అడుగులు – 31 కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ – శిలాలోలిత అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ  ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ Continue Reading

Posted On :

కొత్త అడుగులు-30 నీలిమ

కొత్త అడుగులు – 30 నీలిమా తరంగం – శిలాలోలిత ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం Continue Reading

Posted On :

కొత్త అడుగులు-28 సలీమ

కొత్త అడుగులు – 28 ఇది జవాబులు వెదుకుతున్న కాలం – శిలాలోలిత సలీమ 2009 నుంచి కవిత్వం రాస్తున్న కవి. ఉద్యమ కారిణి. పరిశోధకురాలు. ‘భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తోంది. యస్.ఎఫ్.ఐ Continue Reading

Posted On :
lakshmi sri

కొత్త అడుగులు-27 లక్ష్మి శ్రీ

కొత్త అడుగులు – 27  చిట్టి చిట్టి అడుగులతో లక్ష్మీశ్రీ – శిలాలోలిత లక్ష్మీ శ్రీ కి కవిత్వమంటే చాలా ఇష్టం.సాహిత్యం మనుష్యుల ప్రవర్తనలో,ఆలోచనా విధానాలలో ,మార్పును తీసుకు వస్తుందని నమ్ముతుంది.లక్ష్మీ శ్రీ అసలు పేరు లక్ష్మి మామిళ్లపల్లి. కలం పేరు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-26 భారతి కోడె

కొత్త అడుగులు – 26 రాబోయే కాలపు దిక్సూచి   భారతి కోడె – శిలాలోలిత భారతి కోడె రెండేళ్ళ నుంచీ కవిత్వం రాస్తోంది. గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలో వున్న రేపల్లె పట్టణం స్వస్థలం. బి.ఎస్.సి (ఎలక్ట్రానిక్స్), ఎం.బి.ఏ (ఫైనాన్స్) చేసింది. చదువు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-25 బండి అనురాధ

కొత్త అడుగులు – 25 సముద్రపు తెల్లటి కెరటం – ఆమెకవిత్వం బండి అనూరాధ – శిలాలోలిత అనురాధ ఇటీవల బాగారాస్తున్న కవయిత్రులలో ఒకరు. సుమారు 2000 లకు పైగా కవితలు రాసిందని వినగానే ఆశ్చర్యం వేసింది. ఒకటి, రెండు రాసిన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-24 ‘కళ్యాణీ కుంజ’

కొత్త అడుగులు – 24 ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ – శిలాలోలిత చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై Continue Reading

Posted On :

కొత్త అడుగులు-23 ‘కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ’

కొత్త అడుగులు – 23 కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ – శిలాలోలిత విస్తృతంగా రాసే కవయిత్రి. కొంతకాలంపాటు జర్నలిస్ట్ గా టీచర్ గా పనిచేసి ప్రస్తుతం సియటిక్ ప్రాబ్లమ్ వల్ల ఖాళీగా వుంటున్నారు. ఖాళీ అనకూడదు. ఎక్కువగా రాస్తున్నారు. చిన్నప్పటి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-22 ‘ స్నేహలత ‘

కొత్త అడుగులు – 22 స్నేహలత ఒక ప్రవాహగానం – శిలాలోలిత స్నేహలత ఎం.ఏ. ఆంత్రోపాలజీ, చేసింది. సమాజంపట్ల గొప్ప ఆర్తి ఉన్న వ్యక్తి. ఎవరు బాధపడుతున్నా చలించిపోయే హృదయం. దేనికీ భయపడని ధైర్యం. కులమత భేదాలు పాటించని స్వభావం. స్పష్టమైన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’

కొత్త అడుగులు – 21  పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-20 ‘రూపా రుక్మిణి’

కొత్త అడుగులు – 20 రూపా రుక్మిణి – శిలాలోలిత రహాస్యాల్లేని నీడల కవిత్వం కవిత్వం రాయటం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకొని కొత్తగా నిర్మించుకోవటం లాంటిది. అందుకే ఒకసారి కవిత్వానికి అలవాటైన వాళ్ళంతా మొదట సొంత ఆనందాన్నో, బాధనో Continue Reading

Posted On :

కొత్త అడుగులు-19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం’

కొత్త అడుగులు – 19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం‘ – శిలాలోలిత అలల అంతరంగం విజయ మొదటి సంపుటి 1984లో వచ్చిన ‘దీపిక.’ 93, 94 ప్రాంతాల్లో అనుకుంటా విజయను కలవడం. ‘భూమిక’ ఆఫీస్లో  రచయిత్రుల మీటింగ్ కు రెగ్యులర్ Continue Reading

Posted On :

కొత్త అడుగులు-18 ఆమే ఓ కవిత్వం – పద్మావతి రాంభక్త

కొత్త అడుగులు – 18 ఆమే ఓ కవిత్వం – శిలాలోలిత ‘పద్మావతి రాంభక్త’ – అనే కవయిత్రిని గురించి ఈసారి పరిచయం చేస్తున్నాను. ‘నెచ్చెలి’ కాలమ్ ఉద్దేశ్యం కూడా అదే. ఇప్పటివరకూ పరిచయం కాని కవయిత్రిని ఎన్నుకోవడం.  అందుకని నేను Continue Reading

Posted On :

కొత్త అడుగులు-17 అడవితల్లి బిడ్డ వీణావాణి

కొత్త అడుగులు – 17 అడవితల్లి బిడ్డ వీణావాణి – శిలాలోలిత దేవనపల్లి వీణావాణి ప్రత్యేకమైన చైతన్యంతో రాస్తున్న కవయిత్రి. జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈమె, వృక్షశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో మండలాధికారిగా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-16 బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి

కొత్త అడుగులు – 16 ‘‘బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి” – శిలాలోలిత ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో వుంటున్న ‘ఇందిరాభైరీ’ – సాహిత్య జీవితాన్ని ఓసారి చూద్దాం. కొత్తగూడెంలో బాల్యం గడిచిపోయి, ఇల్లెందులో స్థిరపడిన టీచర్ ఇందిర. మాటెంత సున్నితమో మనసంత భావుకత Continue Reading

Posted On :

కొత్త అడుగులు-15 (ఆధునిక స్త్రీవాది ‘విప్లవశ్రీ’)

కొత్త అడుగులు – 15 ఆధునిక పునాది ‘విప్లవశ్రీ’ – శిలాలోలిత ‘విప్లవశ్రీ’ కలంపేరుతో శ్రీనిధి ఇట్టే కవిత్వం రాస్తోంది. నిండా పందొనిమిది ఏళ్ళు కూడా లేవు. డిగ్రీ సెకండ్ ఇయర్ ‘సిటీకాలేజ్’ హైదరాబాద్ లో చదువుతుంది. 2019 లో ‘రాలిన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది Continue Reading

Posted On :

కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)

కొత్త అడుగులు – 13 గీతా వెల్లంకి తెరిచిన కిటికీలోంచి…. – శిలాలోలిత ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, Continue Reading

Posted On :

కొత్త అడుగులు-12 (మౌనభాషిణి – అరుణ కవిత్వం)

కొత్త అడుగులు – 12 మౌనభాషిణి – అరుణ కవిత్వం – శిలాలోలిత ఇటీవలి కాలంలో సీరియస్ పొయిట్రీ రాస్తున్న వారిలో అరుణ నారదభట్ల ఒకరు. ‘ఇన్నాళ్ళ మౌనం తరవాత’ అంటూ 2016 లో తానే ఒక కవితై మన ముందుకొచ్చింది. Continue Reading

Posted On :