బొమ్మల్కతలు-34
బొమ్మల్కతలు-34 -గిరిధర్ పొట్టేపాళెం ఆట పాటలతో, బామ్మ బొమ్మల కథలతో హాయిగా సంతోషంగా గడిచి పోయే కాలం బాల్యం. జీవితంలో ఏ చీకూ చింతా లేని అందమైన, ఆనందమైన, అమరమైన అతి చిన్నదైన భాగం. ఎప్పుడు పెద్దవుతామా అనుకునేలోపే పెరిగి పెద్దయిపోతాం. ఆటలు పాటలు తగ్గుతూ, చదువు సంధ్యలు పెరుగుతూ, బడి, పుస్తకాలు, హోమ్ వర్కులు, పరీక్షలు ఇలా ఒక్కో క్లాస్ పైకెళ్ళే కొద్దీ చదువు బాధ్యతలే రోజులో ఎక్కువ […]
Continue Reading






















































































