image_print

కొత్త అడుగులు-41 తమ్మెరరాధిక

కొత్త అడుగులు – 41 మొగలి రేకుల పరిమళం – ‘తమ్మెరరాధిక’ కవిత్వం – శిలాలోలిత           ‘తమ్మెర రాధిక’ కవిత్వమిది. ఎప్పట్నుంచో రాస్తున్నా ఇప్పుడు పుస్తకం చేస్తున్న సందర్భమిది. ఆమెను చూసీ చూడగానే శాంతంగా అనిపించింది. కవిత్వం పట్ల, కథల పట్లా ఎంతో ప్రేమున్న వ్యక్తిలా అనిపించారు. మాట, మనిషి ఎంత నెమ్మదో కవిత్వం అంత వేగంగా, తీవ్రంగా నడిచింది.           మీరేం చేస్తున్నారు […]

Continue Reading
Posted On :

కొత్త లోకం (కవిత)

కొత్త లోకం   –శిలాలోలిత రంగును కోల్పోయి కొల్లగొట్టబడ్డ నీటి మొహం కెరటాలతో తలబాదుకుంటోంది ఆకాశం ఏ రంగు చొక్కాను తొడిగితే అదే తన రంగనుకునే మురిపెం త్రివేణీ సంగమంలో కనిపించే రంగుల తేడా అండమాన్ దీవుల్లో మెరిసే ముదురు నీలం అంగీ ఆకుపచ్చని నలుపుల భ్రమల చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది — ఆమె కూడా అంతే కోల్పోయిన బతుకు రంగుల్ని ఏరుకొనే ప్రయత్నమే బతుకంతా ఆమెకైతే ఉచితంగా గాయాల ఎర్ర రంగు కమిలిన శరీరాల పెచ్చులూడిన తనం […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు

కొత్త అడుగులు – 40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు  – శిలాలోలిత హిమబిందు కొత్త అడుగులతో మన ముందుకు వచ్చింది. సైన్స్ ను, ఎంతో ప్రయోగాత్మకంగా వివరించడానికి గ్రహాల ఆంతర్యాలను విప్పడానికి “మరో గ్రహం” పేరుతో కవిత్వ రూపంలో వచ్చింది. పిల్లలకీ పెద్దలకు కూడా జ్ఞాన సముపార్జనగా పనికొస్తుంది. గ్రహాల ఆంతర్యాలతో పాటు భూమి చలనాలు, ప్రకృతి, పర్యావరణం, మానవ జీవన మూలాలు ఇలా ఒకటేమిటి అనేక రూపాలతో సైన్స్ తో అభివర్ణిస్తూ నడిచింది కవిత్వం. దీనిని […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-39 విలక్షణ కవయిత్రి ప్రగతి

కొత్త అడుగులు – 39 విలక్షణ కవయిత్రి ప్రగతి – శిలాలోలిత కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో. ప్రగతి కథా రచయిత్రిగా పరిచయం. తనలోని విషయ మగ్నత కథల్లో కనిపిస్తే, ఒక పరిపాలన దక్షత సభ నిర్వహణలో కనిపించాయి. మంచి స్నేహశీలి. మృదుభాషిణి. తొలిసారే చూసినా అనంతపురంలో ఆత్మీయురాలిగా అనిపించింది. కవిత్వంతో రచన ప్రారంభమైనప్పటికీ తాను […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-38 రజిత కొండసాని

కొత్త అడుగులు – 38 రజిత కొండసాని – శిలాలోలిత ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన కవిత్వం సున్నితమైన భావ కవిత్వం ఈమెలో ఎక్కువగా కనిపిస్తోంది. 2019లో రాసిన కవిత్వమిది. చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని చెప్పడం ఈమె ప్రత్యేకత. మానసిక సంచలనాల సవ్వడితోపాటు సామాజికాంశాలనెన్నింటినో కవిత్వం చేసింది. రాసే […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “పంజరాన్నీ నేనే పక్షినీ నేనే”

https://youtu.be/Cjm7xzplHpU 1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది. తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే […]

Continue Reading
Posted On :

ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (శిలాలోలితగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవి యాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను పొదివి పట్టిన దోసిలి – సి. హెచ్. ఉషారాణి మార్పు అనివార్యతను, మానవ ప్రవర్తనల్లోని డొల్లతనాన్ని చాలా సంయమనంతో ఎండగట్టడం మొదలు పెట్టింది. -ఏనుగు నరసింహారెడ్డి ఆకర్షించిన కవిత వింగ్స్ ఇన్ స్పెక్టర్. గిజిగానికి […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి కవిత్వం. సునీత గంగరరపు ఇటీవల రాస్తున్న కవయిత్రులలో ఎన్నదగినది. ఆమె కవిత్వం గురించి  ఏమనుకుంటుందంటే – “కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళీ అతుక్కోవాలి కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం లో సాహిత్యమే ఎక్కువ కాబట్టి రచన చేయాలనే సంకల్పము వచ్చింది. ఇప్పటి తరం కవయిత్రి. సుడులు తిరిగే గోదావరిలా ఆమె అంతరంగం నిండా ఆలోచనల సంద్రాలే. సరిగ్గా ఇలాంటి సందర్భాలే కవి పుట్టుకకు కేంద్రమౌతాయి. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-34 అమూల్య చందు

కొత్త అడుగులు – 34 “బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం” – శిలాలోలిత “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము తల్లి ‘ కవిత్వమిది. పూర్తయ్యేసరికి దు:ఖపు కొండలో ఒలికి పోవడమే కాక, పూర్తయ్యే సరికి విజయాన్ని సాధించిన యుద్ధ నినాదమూ వుంటుందిందులో. అమూల్య కవితాక్షరాలు మన ముందు కళ్ళు తెరుస్తాయి. చాలా మంది కళ్ళు […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-33 అనామిక

కొత్త అడుగులు – 33 తెలంగాణా లో బలమైన స్వరం –‘అనామిక’ – శిలాలోలిత ‘అనామిక’ పేరుతో సాహిత్య లోకానికి పరిచయమైన వ్యక్తి సోన్నాయిలి కృష్ణవేణి. తెలంగాణా భూమి కన్న మరో జాతి విత్తనం. ఆ అక్షరాల్లో ఎంత పదునో, ఎంతధిక్కారమో, ఎంత ఆవేశమో, ఎంత తిరుగుబాటు తనమో ఆమె కవిత్వమే చెల్లుతుంటుంది. అనామిక ను మొదటిసారి గా ‘లోమవాన్’ లో జరుగుతున్న ‘కవిసంగమం’ సీరీస్ లో చూసాను. అప్పటికి ఆరోగ్యం గా ఉంది. అసమానతల గరళాన్ని […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-32 ఫణి మాధవి కన్నోజు

కొత్త అడుగులు – 32 ఈ తరం పాలపిట్ట – ఫణి మాధవి కన్నోజు – శిలాలోలిత           ‘ఫణి మాధవి కన్నోజు’- వేసిన కొత్త అడుగుల్ని ఈ సారి చూద్దాం. కవిత్వాన్ని నాన్ సీరియస్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న కవి. అందుకే ప్రాణం అద్దిన అక్షరాలూ, జల్లెడ పట్టిన జీవితాలు, కళ్ళ ముందే కదలాడుతున్న నగ్నసత్యాలు ఈమె కవిత్వంలోని సాధారణ అంశాలు, కవయిత్రిగా మొదలైన ఈమె నడక ఇప్పుడు కాలమిస్ట్ గా ఎదిగింది. ప్రపంచాన్ని, […]

Continue Reading
Posted On :
sailaja kalluri

కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ

కొత్త అడుగులు – 31 కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ – శిలాలోలిత అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ  ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ నమ్మకం. ఏ కళారూపమైనా కళా రూపానికైనా సాహిత్యం మూలం, అదే మనిషిని మనిషి గా చేసే ఏకైక మాధ్యమమని ఆమె నమ్మకం. శైలజ డాక్టరు  కూడా కావడం వల్ల, తత్వ వేత్త గానే కాక, […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-30 నీలిమ

కొత్త అడుగులు – 30 నీలిమా తరంగం – శిలాలోలిత ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి సబ్మిట్ చేసింది.  “రాష్ట్ర శాసన సభలో స్త్రీల నాయకత్వం పేరిట, విలువైన రిసెర్చ్ చేసింది.  40 కి పైగా కవితలు రాసినప్పటికీ ఇంకా పుస్తకం తీసుకురాలేదు.  ఎట్టకేలకు త్వరలో వేస్తానని ఇన్నాళ్లకు మాట ఇచ్చింది. […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం వల్ల లావణ్య రచనా వ్యాసంగం కొనసాగింది. కవిత్వమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చాలా ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఎందరెందరి జీవితాలో ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయాయి. జీవితాన్ని అనేక పార్శ్వాలను దగ్గరగా మనకు […]

Continue Reading
Posted On :