ఓ కథ విందాం! “సామాజిక బాధ్యత” ఆడియో కథ
“సామాజిక బాధ్యత” -లలితా వర్మ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా ప్రమోషన్ మీద వరంగల్ వెళ్లాల్సివొచ్చింది. పిల్లల చదువులకు ఆటంకం కలుగకుండా వుండటానికి ముందు నేనొక్కడ్నే వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. వరంగల్ బ్రాంచి లో వున్న స్నేహితుడొకరికి, అద్దెకి యిల్లు చూడమని చెప్పా. వారం తిరక్కుండానే నా స్నేహితుడు యిల్లు చూశానని , పనిమనిషిని కూడా మాట్లాడానని, హాపీగా వొచ్చి జాయినై పొమ్మని ఫోన్ చేశాడు. కావలసిన సరంజామా అంతా శ్రీమతి సిద్ధం చేయగా పిల్లలకు, ఆవిడకు తగిన […]
Continue Reading
























































