మిట్టమధ్యాహ్నపు మరణం-16 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 16 – గౌరీ కృపానందన్ దివ్య మాధవరావు వైపు చూస్తూ అన్నది. “చెప్పినట్లే వచ్చేసాను చూశారా?” డి.ఎస్.పి. దివ్యతో వచ్చిన రామకృష్ణను పరిశీలనగా చూశారు. మాధవరావు అన్నారు. “సార్! ఇతను మిస్టర్ రామకృష్ణ. దివ్య యొక్క… ఏంటమ్మా? Continue Reading