మిట్టమధ్యాహ్నపు మరణం-8 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 8 – గౌరీ కృపానందన్ మణి దిగ్బ్రమ చెందిన వాడిలా, కలలో నడుస్తున్నట్టుగా వచ్చాడు. ఉమ దగ్గిరికి వచ్చి, “ఏమైంది ఉమా?” అన్నాడు. పరిచయమైన ముఖాన్ని మొట్ట మొదటిసారిగా చూడగానే ఉమకి దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా Continue Reading