జానకి జలధితరంగం-2
జానకి జలధితరంగం- 2 -జానకి చామర్తి గోదా దేవి ఒక్కొక్క పూవే అందిస్తోంది తండ్రి విష్ణుచిత్తునకు, గోదా , ఏకాగ్రంగా, ఆ పూవుల అందమూ రంగు పరీక్షిస్తూ , ఏ పూల కి జత చేసి ఏ పూలు కట్టితే అధిక చక్కదనమో, మరువము దవనమూఆకుపచ్చకి ఈ పచ్చనిచామంతి పూలు నప్పునో నప్పవో అనుకుంటూ..నందివర్ధనాల మధ్య మందారాలు కూర్చిన దండ అందమా కాదా.. అనుకుంటూ.. విల్లిపుత్తూరు తోట పూవులు ఇవి, తులసీమాలలు అయితే కో కొల్లలు .. […]
Continue Reading





































