రమణీయం: సఖులతో సరదాగా
రమణీయం సఖులతో సరదాగా -సి.రమణ సాయంకాలం సమయం నాలుగు గంటలు. పెరటిలో కాఫీ బల్ల దగ్గర కూర్చొని తేనీరు సేవిస్తుంటే ఫోన్ మోగింది. ఆయన తీసి, నీకే ఫోన్, పద్మ చేసింది, అన్నారు. “నేను చేస్తాను, ఒక్క పది నిమిషాలలో అని చెప్పండి” బయటినుంచి అరిచాను. ఉదయం నుండి పనులే, పనులు. మూడు రోజులపాటు నీళ్ళు రావని, మంజీరా పైపులు బాగుచేస్తున్నారని, సందేశం వచ్చింది, కాలని నిర్వహణ సముదాయం నుంచి. అటకెక్కించిన గంగాళాలు, గుండిగలు క్రిందికి […]
Continue Reading






































