షర్మిలాం“తరంగం”-11
షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు డైటింగోపాఖ్యానం మా చిన్నప్పుడు ముప్పొద్దులా అంత అన్నం , పచ్చడి , మీగడపెరుగు ఏసుకుని కమ్మగా తినేవాళ్ళం . పచ్చడంటే పండుమిరపకాయ కావొచ్చు మావిడికాయ , మాగాయ ఏదో ఒకటి ! పైగా నెయ్యేసుకుని తినే వాళ్ళం . పెద్దాళ్ళు కూడా కాస్త ఎక్కువ అన్నమే తినేవారు . మరి ఇప్పుడేంటో! అన్నం చూస్తే ఆమడ దూరం పారిపోతున్నాం . అన్నం ఓ గుప్పెడు తింటే ఆ రోజల్లా గిల్టీ ఫీలింగ్ … […]
Continue Reading







































































