మిట్టమధ్యాహ్నపు మరణం-24 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 24 – గౌరీ కృపానందన్ టెలిగ్రాము ఇచ్చిన తరువాత మాధవరావు డి.సి.పి. ని చూడడానికి బయలు దేరారు. టెలిఫోన్ లో మాట్లాడుతున్న ప్రభాకరం ఆయన్ని కూర్చోమన్నట్లు సైగ చేశారు. మాధవరావు కూర్చోలేదు. “ఏమిటి మాధవరావు. యు లుక్ ఎక్సైటెడ్?” అడిగారు డి.సి.పి. మౌత్ పీస్ ను చేత్తో మూసుకుంటూ. “సార్! కనిపెట్టేశాను. ఆ హనీమూన్ మర్డర్ కేస్.” “అలాగా. ఐ విల్ టాక్ టు యు లేటర్ సంపత్” అంటూ ఫోన్ పెట్టేశారు. […]
Continue Reading