గజల్
గజల్ -జ్యోతిర్మయి మళ్ళ కనిపిస్తూనే ఎంతగ బాధిస్తున్నావో తెలియదు నీకూ ప్రేమిస్తూనే ఎంతగ వేధిస్తున్నావో తెలియదు నీకూ శరీరమంతా నువ్వే నరనరాన చొరవగ చొరబడిపోయీ నివసిస్తూనే ఎంతగ ప్రవహిస్తున్నావో తెలియదు నీకూ రవంత అలికిడి విన్నా అది నువ్వేనేమో అని పొరబడితే Continue Reading