రాగో(నవల)-16
రాగో భాగం-16 – సాధన రుషి టైం చూసుకున్నాడు. అప్పుడే రెండు దాటింది. ఇంకా డోలు, డోబి, లెబుడుతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుండి ఇక్కడే ఉండి మీటింగ్ సైతం జరిగి, జనాలు పోయాక అదే జాగలో ఉండడం సరియైంది గాదు. స్థలం మార్చాలి. పక్కూరుకు పోతే ఇక్కడ మాట, ముచ్చట పూర్తి గాకుండా పోతుంది. బాగా పొద్దుపోయి చేరితే ఆ ఊళ్ళో దళానికి రాత్రి భోజనం కూడ ఇబ్బంది కావచ్చు. ముందుగా కొందర్ని పంపడమే మంచిదనే […]
Continue Reading