కనక నారాయణీయం-75
కనక నారాయణీయం -75 –పుట్టపర్తి నాగపద్మిని చిలుక ద్వాదశి రోజు. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టి, శాస్త్రోక్తంగా పూజ, శ్రీ సూక్త, పురుష సూక్తాలు చెప్పుకుని, తులసి చెట్టు మొదల్లో పెట్టిన లక్ష్మీనారాయణ విగ్రహాల మీద పూలు, అక్షతలూ వేసి, పాటందుకుంది కనకమ్మ. బృందావనమే మందిరమైన ఇందిర శ్రీ తులసీ! నందనందనుని ప్రియ సతివై అందముగా మా ఇంటను నెలకొన్న….బృందావనమే… గృహమునకందము బృందావనమూ దేహమునకు తులసిదళమూ నీవున్నదె […]
Continue Reading


































































