నిష్కల (నవల) భాగం-13
నిష్కల – 13 – శాంతి ప్రబోధ తల్లి అడుగుల సవ్వడి గుర్తించిందేమో బిడ్డ ఏడుపు అంతకంతకు పెరిగిపోతున్నది. గుక్కపెట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెకు అదుముకున్నది కావేరి. అప్పుడు చూసిందామె. బిడ్డ చెవి దగ్గర వెచ్చగా తగలడంతో కంగారుగా చూసింది. బిడ్డ చెవి పక్క నుంచి ఎర్రటి చుక్కలు మొదట అదేంటో అర్ధం కాలేదు కావేరికి . ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. గొంతు పెగలడం లేదు. ఒళ్ళంతా చెమటలు […]
Continue Reading






