నిష్కల (నవల) భాగం-11
నిష్కల – 11 – శాంతి ప్రబోధ వాళ్ళు కలిసుండటం విడిపోవడం సెక్స్ చేసుకోవడం చేసుకోకపోవడం వారి ఛాయిస్….పూర్తిగా వారి వ్యక్తిగతం…ఎక్కడో చోట చిన్న రిలవెన్స్ సంపాదించి విశ్లేషణలు తీర్పులు చెప్పేయడమేనా …ఎమోషనల్ గార్నిష్ చేయడమేనా…సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వైవాహిక లైంగిక సంబంధాలతో మనకేం సంబంధం? పబ్లిగ్గా చర్చించాల్సినంత ఏముంది ఇందులో..సెలబ్రిటీల లైఫ్ లో నాకు బాగా నచ్చిన విషయం విడాకులు వాళ్ళు చాలా లైట్ తీసుకోవడం. కుదిరితే కలిసి ఉంటారు. లేకుంటే అంతే […]
Continue Reading