చాతకపక్షులు నవల- 15
చాతకపక్షులు (భాగం-15) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తపతి అన్నవరంలో పుట్టింది. తాతలనాటి పాత పెంకుటిల్లూ, ఊరి శివార్ల పుట్టెడు వడ్లు పండే మడిచెక్కాతో బతుకు గడుపుకుంటున్న సంసారం. తపతికి పదిహేనేళ్లు రాగానే తల్లిదండ్రులు Continue Reading