రాగో(నవల)-చివరి భాగం

రాగో భాగం-29 – సాధన  పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. – దార్లో ఇక Continue Reading

Posted On :

రాగో(నవల)-28

రాగో భాగం-28 – సాధన  ఇర్కు కస దగ్గరికి దళం చేరే సరికి ఉదయం తొమ్మిదైంది. దారిలో ఊర్లు తగలకుండా అడవిలో అడ్డంపడి నడుస్తూ వెంట తెచ్చుకున్న సద్ది ఆ రాత్రికి తిని పుంజులు కూసే వేళకు బయల్దేరి ఏకధాటిగా నడవడంతో Continue Reading

Posted On :

రాగో(నవల)-27

రాగో భాగం-27 – సాధన  ఊరివాళ్ళే పొల్లు పోకుండా కరువు దాడిని వర్ణిస్తూ పోటీపడుతూ దళంతో చెప్పు తున్నారు. ఆ ఊరి మహిళా సంఘం ముఖ్యులను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని గిరిజ ఆ విషయాన్ని ప్రస్తావించింది. అంతే! దల్సు – Continue Reading

Posted On :

రాగో(నవల)-26

రాగో భాగం-26 – సాధన  “అక్కా ఇందులో బూది తప్పేమీ లేదు. కాకపోతే తిట్టినా, కొట్టినా ధైర్యం చేసి లామడేకు ఉండననాల్సింది. కానీ ఆ దెబ్బలకు ఆగలేక ఒప్పుకోవచ్చు పాడై. బలవంతాన పెళ్ళి చేసినా ఆమె ఈయన దగ్గర ఉండదు. ఏనాడో Continue Reading

Posted On :

రాగో(నవల)-25

రాగో భాగం-25 – సాధన  “లామడే! హల్లో! గాటోల్ విచార్ కీమ్ డా” (అన్నం సంగతి చూడు) అంటూ పటేల్ పని పురమాయించాడు. ఎదురు చెప్పడం ఏనాడో లామ్ (ఇల్లరికం) కుదిరిన్నాడే మరిచి పోయిన లామడే “ఇంగో” అంటూనే గుండెలు కోస్తున్న Continue Reading

Posted On :

రాగో(నవల)-24

రాగో భాగం-24 – సాధన  “ప్రాజెక్టుకు సంబంధించిన బోర్డు, పునాది రాళ్ళు అవి. ఇంద్రావతి మీద పెద్ద డాం కట్టి భూపాలపట్నం వరకు నీటి సౌలత్ కి, బిజిలి (కరెంటు) తీయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో సర్కార్ ప్లాన్ చేసింది. ఆ Continue Reading

Posted On :

రాగో(నవల)-23

రాగో భాగం-23 – సాధన  ఆకాశంలో చుక్కలు వెలిగాయి. మబ్బులు తేలిపోయి గాలి కూడా పొడిగా వస్తుంది. ఇక వర్షం తేలిపోయినట్టే. నక్షత్రాల మసక వెలుతురు చెట్ల ఆకులను దాటి కిందికి దిగడం లేదు. అలవాటయిన వారికి తప్ప అడవిలో ఆ Continue Reading

Posted On :

రాగో(నవల)-22

రాగో భాగం-22 – సాధన  అనుకున్న ప్రకారం అందరూ తోలుబొక్క దగ్గర జమ అవుతున్నారు. ఆడ, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాండు వస్తే గానీ సంగతి తేలదు అనుకుంటున్నారు Continue Reading

Posted On :

రాగో(నవల)-21

రాగో భాగం-21 – సాధన  దల్సు ఇంట్లో నిండు గ్రహణం పట్టినట్టుంది. బట్ట పొట్టకు కరువులేని ఇంట్లో బుక్కెడు అంబలికే పూట పూట గండమవుతూంది. నూకల జావ తప్ప మరొకటి ఎరగని దల్సు ఇంట్లో నూకల వూసే లేదు సరికదా జొన్న Continue Reading

Posted On :

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను Continue Reading

Posted On :

రాగో(నవల)-19

రాగో భాగం-19 – సాధన  గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-5 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 5 – గౌరీ కృపానందన్ క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. Continue Reading

Posted On :

రాగో(నవల)-18

రాగో భాగం-18 – సాధన  ఊళ్ళో సైతం జంగ్లాత్ వారికి అడిగింది సమర్పించుకొని కాళ్ళు, కడుపులు పట్టుకొని వారి దయా దాక్షిణ్యాలపైన బతికేవారు. దొడ్డికెళ్ళి ఆకు తెంపుకున్నా జంగలోడు (గార్డు) చూస్తే ఎంత గుర్రు గుర్రంటడోనన్న భయంతోనే వెన్నులో జ్వరం పుట్టేది. Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-4 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 4 – గౌరీ కృపానందన్ అమ్మ, నాన్న, మణి మామయ్య, పక్కింటి రామ్ అంకుల్ అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. “ఊరికి వెళ్ళే వాళ్ళ కన్నా వీడ్కోలు చెప్పడానికి మేము ముందుగా వచ్చేసినట్లున్నాం.” మణి Continue Reading

Posted On :

రాగో(నవల)-17

రాగో భాగం-17 – సాధన  ప్రభుత్వం లొంగివచ్చి ప్రజల డిమాండ్ మేరకు షేకడా ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఊర్లో అందరూ తునికి ఆకులు కోశారంటూ, ఊరూరికి కళ్ళం కావాలని రెండేళ్ళుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నందుకు బుద్ది చెప్పడంలో Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-3 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 3 – గౌరీ కృపానందన్ “త్వరగా ఓ మనవడిని కని ఇవ్వు. అడ్డ దిడ్డమైన మాత్రలు మందులు మింగకు. అచ్చు మహాలక్ష్మి లాగా ఉన్నావు. చూడు మీనాక్షీ! నీ కోడలు మన మాలతిలాగానే ఉంది. త్వరలోనే ఇంటివాళ్ళతో Continue Reading

Posted On :

రాగో(నవల)-16

రాగో భాగం-16 – సాధన  రుషి టైం చూసుకున్నాడు. అప్పుడే రెండు దాటింది. ఇంకా డోలు, డోబి, లెబుడుతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుండి ఇక్కడే ఉండి మీటింగ్ సైతం జరిగి, జనాలు పోయాక అదే జాగలో ఉండడం సరియైంది గాదు. Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-2 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 2 – గౌరీ కృపానందన్ “సిగ్గుగా ఉంది బాబూ.” “నాకు తెలుసు కోవాలని ఉంది. “కాస్త మెల్లగా మాట్లాడండీ.” మాటల్లోనే తనను ఆక్రమించుకోబోతున్న అతని చేతులని గట్టిగా గిల్లింది. “రాక్షసీ! నన్ను గిల్లుతావా?” “సారీ!” “ఫరవాలేదులే. నువ్వు Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం -1 (సీరియల్) (ఈ నెల నుంచి ప్రారంభం) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 1 – గౌరీ కృపానందన్ పెళ్లి పందిరి కళకళ లాడుతోంది. పిల్లలు అటూ ఇటు పరుగులు తీస్తున్నారు. పాట కచ్చేరి ముగిసి, గాయకులంతా తమ తమ వాద్యాలను పక్కకి తీసి పెట్టారు. నాన్నగారు తాంబూలంలో వెయ్యిరూపాయలు ఉంచి Continue Reading

Posted On :

రాగో(నవల)-15

రాగో భాగం-15 – సాధన  “ఏయ్, జైని హుడా” (చూడు) అంటూ చెప్పితే బాగుండదన్నట్టు బుంగమూతి పెట్టింది ఇర్పి. నువ్వే చెప్పు మరి” అంటూ గిరిజ ఇర్పినే ప్రోత్సహించింది. “సిగ్గక్కా సిగ్గు. అది ఊల్లెకు వల వేస్తుంది. ఆ విషయం అదే Continue Reading

Posted On :

రాగో(నవల)-14

రాగో భాగం-14 – సాధన  మహిళా సంఘం పనిని అక్కలకు అప్పచెప్పిన కమాండర్ పటేల్ వైపు దృష్టి మళ్ళించిండు. “ఆఁ! పటేల్ దాదా! అయితే ఇవాళ పోల్వ చేస్తున్నట్టా! వాయిదా వేస్తున్నట్టా” అంటూ ఇక మన పనిలోకి దిగుదామా అన్నట్టు ప్రారంభించాడు. Continue Reading

Posted On :

రాగో(నవల)-13

రాగో భాగం-13 – సాధన  12 November 2020 దళం వచ్చిందన్న కబురు విన్న గ్రామస్తులంతా సంగంలో తెగని పంచాయితీలు అన్నల ముందు తెంపుకోవచ్చని సంతోషించారు. ఊరి సంగంతోనే అన్ని పంచాయితీలు చేసుకోవాలనీ, పంచాయితీలు దళం చేయదనీ ప్రతిసారి ఎంతగా నచ్చ Continue Reading

Posted On :

రాగో(నవల)-12

రాగో భాగం-12 – సాధన  భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆకులు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. నాలుగు రోజులుగా ముసురులో తడిసిన చెట్లు తలారబెట్టుకుంటున్నట్లు పిల్ల గాలులకు సుతారంగా తల లాడిస్తున్నాయ్. పొద్దు వెచ్చవెచ్చగా Continue Reading

Posted On :

రాగో(నవల)-11

రాగో భాగం-11 – సాధన  పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. Continue Reading

Posted On :

రాగో(నవల)-10

రాగో భాగం-10 – సాధన  ఇలాటి మూర దళంలోకి వచ్చాడు. ఇంటివద్ద అతడి పోషణ కాక ‘గిన్సు’ చేసేవాడు. జ్ఞానం తెల్సిన ఆదివాసీ పిల్లల్ని పెంచటానికి పెద్దలు పడాల్సిన శ్రమ ఏముండదు. పిల్లలు సైతం ఏదో పనిచేస్తూనే ఉంటారు. అడవిలో చదువు Continue Reading

Posted On :

రాగో(నవల)-9

రాగో భాగం-9 – సాధన  రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు Continue Reading

Posted On :

రాగో(నవల)-8

రాగో భాగం-8 – సాధన  “నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది. “ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” Continue Reading

Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో Continue Reading

Posted On :

రాగో(నవల)-6

రాగో భాగం-6 – సాధన  మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది. సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు Continue Reading

Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, Continue Reading

Posted On :

రాగో(నవల)-4

రాగో భాగం-4 – సాధన  రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట Continue Reading

Posted On :

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. Continue Reading

Posted On :

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు Continue Reading

Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా Continue Reading

Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ Continue Reading

Posted On :