సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)- 1 స్పానిష్షూ- ఉష్షూ
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 1 స్పానిష్షూ- ఉష్షూ “అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ…” -డా||కె.గీత అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నాడు. ‘ఇంట్లో కూర్చుని కునికి […]
Continue Reading