కనక నారాయణీయం-79
కనక నారాయణీయం -79 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలే ఉందిరా! విశాఖనూ, బెజవాడనూ, గుంటూరినీ, నెల్లూరునూ గ్రీష్మ తాపానికి పరాకాష్టగా వర్ణిస్తూ, చివరికి రిక్షావాడి వేదనతో ముడిపెట్టడం, నాకు నచ్చింది. బుక్ ఇక్కడే పెట్టేసి పో! మొత్తం చదివి, ముందుమాట రాస్తాలే!’ వెంకట సుబ్బయ్య ముఖంలో IAS పాసైనంతటి సంతోషం! ‘ఇంకేమప్పా! సంతోషంగా పోయి ఆ కవిగారికి చెప్పు యీ వార్తా కనకమ్మ మోములో ముసిముసి నవ్వులు! పుట్టపర్తి కూడా శృతి కలిపారు! వాగర్థావివ సంపృక్తౌ ..శ్లోకం ముందు సాక్క్షాత్కరించినట్లే ఉంది వెంకట సుబ్బయ్యకు! *** నాగపద్మిని చెంగు చెంగున రామకృష్ణా హైస్కూల్ నుంచీ భోజనం బెల్ సమయానికి ఇంటికి […]
Continue Reading
































































