#మీటూ (కథలు)
#మీటూ -(కథలు) మిట్టమధ్యాన్నపు నీడ (కథ) -సి.బి.రావు ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం, తన బలం, బలహీనతా అంటారు. మహి ‘మ్యూజింగ్స్’ బ్లాగ్, సారంగా, B.B.C. Telugu, నమస్తే, వగైరా websites ల లో పెక్కు వ్యాసాలు వ్రాసారు. […]
Continue Reading