image_print

సంపాదకీయం-సెప్టెంబెర్, 2025

“నెచ్చెలి”మాట దారి -డా|| కె.గీత  జీవితమున ఎన్నియో దారులెదురౌను ఐన ఎటు పోవలె? ఎటు పోయిన ఏమొచ్చును? ఎటూ పోకున్న ఏమోను? అదియే నరుడా! జీవితము- చిత్రవిచిత్రమగు జీవితము! దారులెన్నున్నా సరైన దారిని ఎన్నుకొనుటయే క్లిష్టాతిక్లిష్టము ఏ దారైనా ఇంటో బయటో ఎదురుదెబ్బలు తప్పవు! ఏ దారైనా మనోవ్యధో మనోవ్యాధో చుట్టుముట్టక తప్పదు! సుగమం దుర్గమం దారి ఏదైనా బతుకీడ్చక తప్పదు ఇంతేనా బతుకు?! దుర్గమమును సుగమముగా మార్చుట ఎట్లు? ఎల్లప్పుడు కష్టములేనా? సుఖముగ జీవించు మార్గము […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

ప్రమద- విజయ నిర్మల

ప్రమద విజయ నిర్మల -నీరజ వింజామరం  వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా […]

Continue Reading
Posted On :
Suguna Sonti

వంచన

వంచన -అక్షర డోరు బెల్ విని తలుపు తీసిన నేను ఎదురుగా నిలచిన దీపని చూసి ఆనందంతో వెలిగి పోయిన నా ముఖం పక్కనే ఉన్న వ్యక్తి ని చూసి అంత కంటే ఎక్కువగా మాడి  పోయింది. మారుతున్న నా ముఖ కవళికలను గమనించన దీప… “మమ్మల్ని లోపల్కి రమ్మంటావా ?” అని అడిగింది. చేసేది లేక ముభావంగా పక్కకి తొలగి వారిద్దరికి దారి ఇచ్చాను. ఇద్దర్నీ కూర్చోమని చెప్పి నేను నా మనస్సును సర్దుకుందామని లోపలీకి […]

Continue Reading
Posted On :

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ

ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ – శాంతి ప్రబోధ నాలోని వ్యాధి, అదొక నిశ్శబ్ద నీడ. గోడలపై వేలాడిన పాత పెయింటింగ్ లా, అది నాలో నెమ్మదిగా పాతుకుపోయింది. ఒకనాటి ఉదయం నిద్ర లేవగానే, నా నాలుకపై ఒక వింత పువ్వు పూసింది. అది చేదుగా ఉన్నా, సుగంధాన్ని వెదజల్లుతోంది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టగానే, ఆయన చేతిలోని స్టెతస్కోప్ గుండెచప్పుడు కాకుండా, నాలో దాగిన ఆ పువ్వు గుసగుసలు వినిపించింది. “ఇది ఒక ప్రయాణం,” ఆయన కళ్ళు […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-17- మానుషి (శాంతి బెనర్జీ)

ఈ తరం నడక – 17  మానుషి (శాంతి బెనర్జీ) -రూపరుక్మిణి  ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి.           మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., […]

Continue Reading
Posted On :

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)

అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)   -డా. కొండపల్లి నీహారిణి           మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి  పూత పూయాలి కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా […]

Continue Reading

Breaking the Mould: Women’s Voices and Visions in Literature-4

Breaking the Mould: Women’s Voices and Visions in Literature-4 (A Brief study of Indian women writers, contributed for the upliftment of women from social norms) -Padmavathi Neelamraju “I’ve realized that the meaning of success for a woman does not lie in her relationship with a man. Only after that realization, did I find this man’s […]

Continue Reading
Posted On :

జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

జీవిత చదరంగం (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము తళతళ మెరుస్తున్న స్కూటర్ని తనివితీరా మరొక్కసారి చూసుకుని జేబురుమాల్‌ తీసి సున్నితంగా వ్యూ మిర్రర్ తుడిచి స్టాండ్ తీసి స్టార్ట్‌ చేసి రెండు సార్లు హారన్‌ మోగించాడు శరత్‌. ఆ రోజు శరత్‌ కొత్త స్కూటర్ మీద మొదటిసారి బయలుదేరబోతు న్నాడు. శ్రావణి ఇంటిలోంచి కాలు బయటికి పెట్టబోయి, చటుక్కున ఆగిపోయింది. ఒక్కసారి భూమి కంపించినట్టు , నేల చీలుకుపోతున్నట్టుగా, ఇంటి కప్పు […]

Continue Reading

పరువు (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

పరువు (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -చిట్టత్తూరు మునిగోపాల్ అడవి కలివిపండు మాదిరి నల్లగా నిగనిగలాడే బుగ్గలు లోతుకు వెళ్లిపోయాయి. చిన్న పిల్లోళ్లు కాగితం మింద బరబరా తీసిన పెన్సిలు గీతల్లా కళ్ళకింద చారలుతేలాయి. ఒత్తుగా రింగులు తిరిగి తుమ్మెదల గుంపులా మాటిమాటికీ మొగం మీదవచ్చి పడే జుట్టు పలచబడి నుదురును ఖాళీ చేసి వెనక్కి వెళ్ళింది. నల్ల కలువలాగా ఎప్పుడూ నవ్వుతో విరబూసి కనిపించే మొగం వాడి వేలాడిపోతోంది. ఆ కళ్ళనిండా ఏమిటవి.. […]

Continue Reading

పసుపుపచ్చ రిబ్బన్ (హిందీ: “पीली रिबन” డా. దామోదర్ ఖడ్సే గారి కథ)

 పసుపుపచ్చ రిబ్బన్ पीली रिबन హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఈసారి డా. ఉషాదేవీ కొల్హట్కర్ నుంచి ఉత్తరం రావడంలో చాలా ఆలస్యం అయింది. గల్ఫ్ యుద్ధం కారణంగా ఉత్తరాలు రావడంలో ఆలస్యం అవుతోంది. కవరు తెరవగానే ఒక పసుపుపచ్చని రిబ్బన్ బయటపడింది. ఒక మెరుస్తున్న సిల్కు రిబ్బన్. ఆకర్షణీయంగా, అందంగా ఉన్న రిబ్బన్. విషయం ఏమిటో అర్థం కాలేదు. కాని ఉత్తరం చదివిన […]

Continue Reading

కన్నీటి ఉట్టి (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

 కన్నీటి ఉట్టి (నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – వేముగంటి మురళి ముడుతలు పడ్డ ముఖం చెప్పకనే చెపుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దినందుకు అమ్మకు మిగిలిన నజరానా అదే అని పిల్లల్ని పెంచుతూ పందిరెత్తు ఎదిగి వంటింట్లో పొయ్యిముందు వాలిన తీగలా నేలకు జారడమే అమ్మతనం పని కాలాన్నే కాదు అమ్మ విలువైన ఆనందాన్ని తుంచేసి గడియారం ముళ్లకు బంధించేస్తుంది అందరూ కళ్ళముందు తిరుగుతున్నా లోలోపటి కన్నీటి నదిలోని కైచిప్పెడు దుఃఖాన్ని దోసిట్లోకి తీసుకోరెవరు బాపైనా […]

Continue Reading
Posted On :

ఎర్రచీర (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ఎర్రచీర (నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ రోజు సాయంత్రం చిరు చీకట్లు ముసురుతుండగా చెమటలు కక్కి వచ్చిన అమ్మ కూలి దేహం తాగుబోతు నాయన బెల్ట్ వాతలకు చిట్లిపోయేది విరుచుకుపడుతున్న రాక్షసుడి వికటాట్టహసాల మధ్యన అమ్మ కన్నీటి రాగం గాలిలో దూదిలా తేలిపోయేది రాలిపోయిన పక్షి ఈకలా దేహం, నేలకు అతుక్కుపోయేది పొలంకాడ బొబ్బలెక్కిన అమ్మ చేతులకు పొర్లుదెబ్బలు బహుమానంగా ఇచ్చి నోటికాడి ముద్ద లాక్కుపోయిన నోట్లన్ని కల్లు కాంపౌండ్ […]

Continue Reading
gavidi srinivas

ఒకటే అలజడి (కవిత)

ఒకటే అలజడి -గవిడి శ్రీనివాస్ అలసిన సాయంత్రాలు సేదీరుతున్న వేళ మంచు వెన్నెల కురిసి చల్లని గాలుల్ని ఊపుతున్నవేళ నాతో కాసేపు ఇలానే మాట్లాడుతూ వుండు అలా నా కళ్ళల్లోకి ప్రవహిస్తూ వుండు సమయాలది ఏముందిలే మనసు కాసింత ఊసులతో కుదుటపడ్డప్పుడు . ఈ క్షణాల్ని ఇలానే పదిల పరచుకొంటాను. నీతో మాట్లాడుతుంటే రేగే అలజడిని ఆస్వాదిస్తాను. గుప్పెట్లో కాసిన్ని చిరు నవ్వుల్ని వొంపెయ్. అవి మల్లె లై వికసిస్తుంటాయ్. అలా కదిలే మేఘాల్ని చూడు మనల్ని […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-4 కాలేజీ కథ

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 4. కాలేజీ కథ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత “కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా. షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మతో బాటూ నిల్చుని కబుర్లు […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వ్రజేశ్వర్ తెర తీసి అంతఃమందిరానికి వెళ్లాడు. అక్కడి వైభోగానికి విభ్రాంతితో కూడిన విస్మయ్యం పొందాడు. మందిరానికి అన్ని వైపులా దశావతారాలు, కైలాసం, వృందావనం మొదలగు అందమైన చిత్రపటాలు వున్నవి. కాలి క్రింది తివాచీ నాలుగంగుళాల మందంతో మెత్తగా వున్నది. ఎదుట చక్కని నగిషీలుతో కూడి, మెత్తని ముఖమలుతో పరిచి, అంతే విలువైన ముఖమలుతో చేసిన రంగు బాలీసులతో ఒక […]

Continue Reading
Posted On :

అనుసృజన – హరీశ్ చంద్ర పాండే

అనుసృజన హరీశ్ చంద్ర పాండే అనుసృజన: ఆర్ శాంతసుందరి (హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.) ప్రతిభ హంతకుణ్ణి కోర్టువారు సగౌరవంగా విడిపింపజేసేట్టు వాదించగల వకీలుదే ప్రతిభ రోగికి ఏమాత్రం తెలియనీయకుండా అతని శరీరం నుంచి మూత్రపిండాన్ని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 57

నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసు లో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 34

వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-30

నా అంతరంగ తరంగాలు-30 -మన్నెం శారద (ఆలస్యమైనా ఫరవాలేదు, దయచేసి చదివే స్పందించండి ) ————————————– రేపే గొప్ప ప్రారంభం… —————————– మా చిన్నప్పుడు కాకినాడలో కొత్త సినిమా రిలీజయినప్పుడు ఇలానే రాత్రి పూట పెట్రోమాక్స్ లైట్లతో ఊరేగింపు జరుపుతూ అరిచేవారు. నిజంగా ఎంత సంబరంగా ఉండేదో… చెప్పలేం. వరుసగా రకరకాల బళ్ళు పోస్టర్స్ తో వెళ్తుంటే సగం సినిమా చూసిన ఫీల్ వచ్చేసేది. ఆఁ రోజుల్లో పెద్దవాళ్ళు ఎప్పుడో జాలి తలచి ఏదో ఒక సినిమాకి […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -2 (యూసోమిటీ)

నా కళ్ళతో అమెరికా -2 యూసోమిటీ డా||కె.గీత మాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

కథావాహిని-27 దేవరకొండ బాల గంగాధర తిలక్ గారి “నల్లజర్ల రోడ్డు” కథ

కథావాహిని-27 నల్లజర్ల రోడ్డు రచన : బాల గంగాధర తిలక్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వినిపించేకథలు-51 – శాంతి ప్రబోధ గారి కథ “మనం ఎటువైపు?”

వినిపించేకథలు-51 మనం ఎటువైపు? రచన : శాంతి ప్రబోధ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-48 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-48 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-48) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జులై 09, 2022 టాక్ షో-48 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-48 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నీలినీలి అలల ముంబయి

నీలినీలి అలల ముంబయి -డా.కందేపి రాణి ప్రసాద్ 2024వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ముంబయి లోని నెహ్రూ సైన్స్ ఆడిటోరియంలో ఎన్ఎన్ఎఫ్ వారి కాన్ఫరెన్స్ జరగుతున్నది. ఇవన్నీ పిల్లల డాక్టర్లకు సంబంధించిన సమావేశాలు. రాత్రి 8:15 కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ముంబయి వెళ్ళాం. ఫైవ్ స్టార్ హెూటల్ ఆర్కిడ్ లోని రూం నెంబర్ 477లో దిగాము. ఈ హెూటల్ మధ్యలో ఆరు ఫ్లోర్ల పై నుంచి నీళ్ళు […]

Continue Reading

యాత్రాగీతం-71 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** లగేజీ ప్యాకింగు: ప్రయాణపు తేదీకి ముందు నాలుగైదు రోజుల పాటు లగేజీ ప్యాకింగుతో సరిపోయింది.  మా ముగ్గురికీ ఒక్కొక్కళ్ళకి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల తాబేళ్ళ కోరిక

పిల్ల తాబేళ్ళ కోరిక -కందేపి రాణి ప్రసాద్ సముద్రంలో ఉండే తాబేళ్ళు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇసుకలో తమ గుడ్లను పెట్టి వెళతాయి. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పిల్ల తాబేళ్ళు మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తాబేళ్ళు ఇసుక లోపలకు తవ్వి గుడ్లను పెట్టటం వలన కొన్ని పిల్లలు ఇసుకలో నుంచి బయటకు రాలేక చనిపోతుంటాయి. మరి కొన్ని మెల్లగా నడుస్తూ మనుష్యుల కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -32 – హంసడిభకులు (ఉపాయం కథ)

పౌరాణిక గాథలు -33 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి హంసడిభకులు (ఉపాయం కథ) సాళ్ళ్వదేశపు రాజు బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు౦డేవారు. ఒకడి పేరు “హ౦సుడు” , మరొకడి పేరు “ డిభకుడు” . వాళ్ళిద్దరు అన్నదమ్ములే కాదు, మ౦చి స్నేహితులు కూడ! హ౦సుడు, డిభకుడు ప్రాణస్నేహితులైతే వీళ్ళిద్దరికీ కలిసి ఇ౦కో స్నేహితుడు కూడా ఉ౦డేవాడు . అతడి పేరు “జరాస౦ధుడు”. ఒకసారి వీళ్ళు ముగ్గురు కలిసి మధురానగరానికి రాజైన శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువైన […]

Continue Reading

రాగసౌరభాలు- 18 (శ్రీ రాగం)

రాగసౌరభాలు-17 (శ్రీ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియమైన హితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ జయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలు ఘనంగా జరుపుకున్నాము కదా! ఈ పవిత్రమైన మాసంలో శ్రీకరమైన, శుభప్రదమైన శ్రీరాగం విశేషాలు తెలుసుకుందాము. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా! ఒకే ఒక తెలుగు అక్షరం కలిగిన ఏకైక రాగం శ్రీరాగం. అంతేకాక ఘనరాగ పంచగుచ్చములోని ఆఖరి రాగము. శ్రీరాగము 22వ మేళకర్త ఖరహారప్రియ రాగ జన్యము. ఉపాంగ రాగము. ఈ రాగము […]

Continue Reading

గజల్ సౌందర్యం-4

గజల్ సౌందర్య – 4 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజళ్ళలో భావ శిల్ప నిర్మాణ సౌందర్యాన్ని, అభివ్యక్తి తీవ్రతలను విశ్లేషించి బేరీజు వేయడం ఓ బృహత్  సాహితీ ప్రక్రియ. గజల్ కవుల కవి సమయాలు; ప్రేమ ప్రణయ వియోగాల అంతర్ మథనాల వ్యక్తీకరణ, భావ రూప శబ్దాలంకారాలు, నడక .., గాన లయలను ఆస్వాదిస్తూ గజల్ సౌందర్య విశ్లేషణ చేయడం ఓ వైవిధ్య భరిత అందమయిన అధ్యయన అనుభవం. “గజల్ సౌందర్యం “ వ్యాసాల ముఖ్య ఉద్దేశం గజల్ కవుల పరిచయం , వారి […]

Continue Reading

కనక నారాయణీయం-72

కనక నారాయణీయం -72 –పుట్టపర్తి నాగపద్మిని ఇప్పుడున్న నారాయణ బాబా గారు కడపకు ఎప్పుడు వచ్చినా రామ మూర్తిగారి ఇంటిలోనే వారి బస. వారి వద్ద సుమారు మూడు నాలుగు అడుగుల సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు, వాటికి పూజలు, వారితో వచ్చే శిష్య సమూహానికి ఏర్పాట్లూ – ఇవన్నీ రామమూర్తి గారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. పుట్టపర్తికి ఉన్న పాండిత్యం, కవిగా వారికున్న కౌశలం – ఇవి కాకుండా  ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా […]

Continue Reading

చిత్రం-66

చిత్రం-66 -గణేశ్వరరావు 1954లో తాను దర్శకత్వం వహించిన ‘7 year itch’ సినిమా ఇంత చరిత్ర సృష్టిస్తుం దని బిల్ ఊహించి ఉండడు. మార్లిన్ మన్రో థియేటర్ నుంచి బయటకు వచ్చాక టామ్ తో ‘సబ్వే నుంచి గాలి ఎంత ఉధృతంగా వీస్తోందో తెలుస్తోందా? ‘ అని అన్నప్పుడు, కింద నుంచి వీచిన గాలికి ఆమె వేసుకున్న skirt కింది భాగం కొద్దిగా పైకి లేచి, ఆమె కాళ్ళను చూపించేటట్టు బిల్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే […]

Continue Reading
Posted On :

“వనపర్తి ఒడిలో” సమీక్ష

రాఘవ శర్మ గారి ‘వనపర్తి ఒడిలో ’ -పి. యస్. ప్రకాశరావు మనలో చాలామంది జీవనోపాధిని వెతుక్కుంటూనో, ఉద్యోగంలో బదిలీ వల్లనో  ఉంటున్న ఊరిని విడిచి వెళ్లి వేరే చోట స్థిరపడతారు. 50, 60 ఏళ్లు గడిచాక  చిన్న నాటి ఊరికి వెళ్లి తాము ఆడి పాడిన స్థలాలు, తిరిగిన ప్రదేశాలను సందర్శించి ఆనాటి జ్ఞాపకా లను నెమరు వేసుకుంటారు. రాఘవ శర్మ గారు అదే పని చేశారు. ఈయన కమ్యూనిస్టు. జర్నలిస్టు కాబట్టి తన మధుర […]

Continue Reading

రాయలసీమ దీర్ఘకవితల పోటీలు

రాయలసీమ దీర్ఘకవితల పోటీలు -ఎడిటర్‌ రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న సాహిత్య ప్రక్రియ లలో పోటీలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఏడాదిన రాయలసీమ దీర్ఘ కవితల పోటీలను శ్రీ తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారి స్మారకంగా నిర్వహిస్తున్నాం. రాయలసీమ నేపథ్యంగా, దీర్ఘ కవితా లక్షణాలతో నవంబర్ 1 లోపు కవితలను పంపాలి. మరిన్ని వివరాలకు 9963917187 కు సంప్రదించగలరు. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తంగా పదిహేనువేల రూపాయలను నగదు బహుమతులుగా అందచేస్తాం. వివరాలకు: డా.అప్పిరెడ్డి […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 31. Bathukamma – Women Like weaving poetry, uniting family, women cross the roads of ups and downs, make corrections to their journey. They pile up flowers in rows to make Bathukamma, pour out hearts to sing songs of experiences. Crossing the innocent age of five-tiered and […]

Continue Reading

Carnatic Compositions – The Essence and Embodiment-52

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Your Time Is Limited

Life in words Your Time Is Limited Everyone on Earth Comes with an Expiry Date -Prasantiram I was watching a speech on Youtube.  I first watched that Stanford Commence-ment speech, I wasn’t expecting it to linger in my heart the way it did. But the simplicity with which SteveJobs spoke of life’s temporary nature – […]

Continue Reading
Posted On :

Need of the hour -62

Need of the hour -62          -J.P.Bharathi India, like many other countries, faces the challenge of skilled citizens emigrating for better opportunities abroad. This phenomenon, often termed “brain drain,” results in a loss of human capital that could have contributed to India’s economy. To address this, some have proposed financial mechanisms like […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-40 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 40 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :