మరో సమిథ (కథ)
మరో సమిథ -ఆదూరి హైమావతి కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా. “ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ Continue Reading