అద్దానికి ఏమి తెలుసు?

-చందలూరి నారాయణరావు

నీవు
అంటే ఏమిటో అద్దానికి
ఏమి తెలుసు?
దగ్గరగా ఉంటూ
అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది.

నిన్ను
దాచుకున్న మనసును
అడిగి చూసేవా?
ఎంత దూరంగా ఉన్నా
ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది.
 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.