దైవాన్ని మించిన జ్ఞాని (కేట్ చోపిన్ ఆంగ్ల కథకు అనువాదం)
దైవాన్ని మించిన జ్ఞాని (కేట్ చోపిన్ ఆంగ్ల కథకు అనువాదం) -పి.జ్యోతి ప్రేమిస్తూనే విజ్ఞతతో మెలగడం, దైవానికి కూడా అరుదుగా లభించే వరం – లాటిన్ సామెత. “నువ్వు ఈ పని పట్ల కాస్త అయిష్టతనయినా చూపవచ్చుగా పౌలా” అద్దం ముందు నిలబడి, సాదాసీదాగానే ఉన్న అలంకరణకు చివరి మెరుగులు దిద్దుకుంటున్న కూతురితో లోగొంతుతో సణుగుతున్నట్లు అంది మిసెస్ వాన్ స్టాల్జ్ “దాని వల్ల ప్రయోజనం ఎంటమ్మా? ఇది నాకిష్టమైన పని కాదని ఒప్పుకుంటాను. కాని దాని […]
Continue Reading














































































