నాతిచరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నాతిచరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తెన్నేటి శ్యామకృష్ణ           ఈరోజుతో తన ఉద్యోగ జీవితం ఐపోయింది. రేపటినించి ఆఫీసుకి వెళ్ళక్కర్లేదంకుంటే ఎంతహాయిగావుంది! కెమికల్ ఇంజినీర్‌గా ముప్ఫైఏళ్ళు పనిచేశాడు తను ఓ ప్రభుత్వ సంస్థలో.  వీడ్కోలు సమావేశం తాలూకు దండలు, షీల్డు అక్కడ టేబుల్‌మీద పెట్టేసి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు దుష్యంత్. “జాహ్నవీ!” గట్టిగా కేకేశాడు.  వంటింట్లోంచి కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది జాహ్నవి, “వచ్చారా?” అంటూ.  “ఈరోజునించి నేను […]

Continue Reading
Posted On :

“మగువా, చూపు నీ తెగువ!”(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “మగువా, చూపు నీ తెగువ!“ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – తెన్నేటి శ్యామకృష్ణ నందిత ఒకసారి తన వాచీకేసి చూసుకుంది. టైం తొమ్మిదిన్నర … మై గాడ్! లేటైపోయింది. పదికల్లా మీటింగ్‌లో ఉండాలి తను. పవన్ బెడ్ మీద మగతగా పడుకుని ఉన్న్నాడు, ఒళ్ళు కాలే జ్వరం. శ్రవణ్ అన్నాడు, “నువ్వు బయలుదేరు నందూ, వాడికి టైంకి మందులు నేను ఇస్తాగా!” భర్త వైపు జాలిగా చూసింది నందిత. రెండేళ్ళ క్రితం పక్షవాతం […]

Continue Reading
Posted On :