విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం

-ఎడిటర్‌

పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులను సాహిత్యంలోకి ఆహ్వానించే దిశగా 
మరో గ్రంథాలయ ఉద్యమం మహా ప్రయత్నం       
 
విద్యార్థులకు ఉపయోగపడి వారిని ప్రేరేపించేట్లుగా సమాజ శ్రేయస్సును ఆలోచింప జేసేదిగా జీవితపు లోతుపాతులను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా  పిల్లల కోసం విద్యార్థుల కోసం ఇప్పటి వరకు ప్రముఖ కవులు రాసిన వచన కవితలను సూచించండి. మీరు రాసిన అచ్చయిన కవితలను పంపించండి పిల్లలకు ఉపకరించే ఎన్ని కవితలనైనా ఎన్ని కాపీలనైనా ప్రచురించాలని సంకల్పించాము. రెండు రాష్ట్రాలలో విద్యార్థులకు కవిత్వం చేరువ చేసే దిశగా చేసే ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేద్దాం
 
మరోగ్రంథాలయ ఉద్యమం
 

కవితలను ఈ మెయిల్ చేయండి
studentspoetrybook2024@gmail.com

*****

Please follow and like us: