కనక నారాయణీయం-48
కనక నారాయణీయం -48 –పుట్టపర్తి నాగపద్మిని గ్రంథంలోని అక్షరాలవెంట పుట్టపర్తి ఆలోచనలు పరుగులు పెడుతుంటే, చిత్తూరు బస్సు, తన గమ్యం వైపుకు పరుగులు పెట్టి పెట్టి చివరికి బస్టాండ్ చేరింది.’చిత్తూర్ చిత్తూర్..’ అని కండక్టర్ అరిచిన అరుపుకు పుట్టపర్తి ఉలిక్కిపడి ఇహలోకానికి వచ్చారు. బస్సు ఆగింది. ప్రయాణీకులు మెల్లిగా దిగుతున్నారు. పుస్తకంలో తాను చదువుతున్న పుట కుడి పై భాగాన గుర్తుగా కాస్త మడిచి, చేతి సంచీలో పెట్టుకుని, మెల్లిగా […]
Continue Reading