నేను నీకు శత్రువునెట్లయిత? (ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష)
నేను నీకు శత్రువునెట్లయిత? (ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష) -డా. టి. హిమ బిందు అనుబంధానికి ఆప్యాయతకు అన్న మా ఇబ్రహీం అన్నగారు. హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్న మంచి టీచర్ అని వాళ్ళ స్కూల్ సహోపాధ్యాయులు చబు తుంటే చాలా సంతోషంగా గర్వంగాఅనిపించింది. Full energy తో energy అంతా ఉపయోగించి పాఠం ఘంటా పదంగా చెబుతారని తెలిసింది. అంతే energy తన కవిత్వంలో కూడా ఉపయోగించారని కవిత్వం చదువుతుంటే అర్ధంఅయ్యింది. ఒక్కో కవిత ఒక్కో పెను బాంబ్ విస్పోఠనాన్ని తలపించాయి. ఇప్పుడేదీ రహస్యం కాదు‘ కవితా సంపుటికి గాను విమలా శాంతి పురస్కారం మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ […]
Continue Reading
















































































