జ్ఞాపకాల ఊయలలో (భాగం-10)

జ్ఞాపకాల ఊయలలో-10 -చాగంటి కృష్ణకుమారి పఠాభి మాష్టారు గారు పాలికాపునిచ్చి  నన్ను లచ్చమ్మపేటకి  పంపారు కదా ! ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో స్కూలు నుండి  తిన్నగా ఇంటికి రాక  పార్వతి ఇంటికెల్లావుట! మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ మొదలెట్టారు. Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-9)

జ్ఞాపకాల ఊయలలో-9 -చాగంటి కృష్ణకుమారి కల్లేపల్లి  హైస్కూల్  నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక.  కొంత మధ్య నున్న   భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-8)

జ్ఞాపకాల ఊయలలో-8 -చాగంటి కృష్ణకుమారి మాపల్లెటూరు   లచ్చమ్మపేటకు   వెళ్లిన కొన్నాళ్లకి మానాన్న నన్ను అక్కడకి ఓ మైలు దూరంలో నున్న కల్లేపల్లి  హైస్కూలు లో నేరుగా ఫస్ట్ ఫారమ్  (6వ తరగతి)  లో చేర్పించాడు. లచ్చమ్మపేట లోని  మా Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు (చివరి భాగం)

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం)  -వెనిగళ్ళ కోమల అమెరికాలో స్నేహితులు మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-7)

జ్ఞాపకాల ఊయలలో-7 -చాగంటి కృష్ణకుమారి మాముందు పెరడు లో  పూల మొక్కలను పెంచేవారం.  చాలారకాలే వుండేవి. ప్రధానంగా  గులాబీ … దేశవాళీ గులాబీరంగు గులాబీ– సువాసనలను వెదజల్లేది,  రాటలతోవేసిన  పందిరి మీదకెక్కిన  తీగమల్లి, చామంతులు, కనకాంబరాలు. చామంతులు  చాలారకాలేవుండేవి.కానీ చామంతి,దమ్మిడి చామంతి,తెల్లచామంతి Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-6)

జ్ఞాపకాల ఊయలలో-6 -చాగంటి కృష్ణకుమారి బడికెళుతూ  చదివే ఒకటవ క్లాసు చదువు  ఆగిపోయాక  రోజంతా ఏమిటి చేస్తుంది ఏ  చిన్నపిల్లైనా?  అందునా “ ఎడపిల్ల “  స్థానంలోనున్న , పదిమందిలో పెరుగుతున్న పసిపిల్ల!  అల్లరి తప్ప.నిజానికి ఆపిల్ల ఆడుకొంటూ వుంటే పెద్దలంతా Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-12

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-12 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల రాజు ఢిల్లీ నివాసం యూరప్ లో ఉన్నప్పుడే “హిందూస్థాన్ టైమ్స్” ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-5)

జ్ఞాపకాల ఊయలలో-5 -చాగంటి కృష్ణకుమారి పల్లె లో మాయిల్లు తాటాకుతో నేసిన  పెనక ఇళ్లు . గోడలన్నీ  మట్టి గోడలే  , లోపల ఇంట్లోని మొత్తం  నేలంతా మట్టి నేలే ! గోడలని  ఎర్ర బంక మట్టిలో  రాగిఅంబలి కలిపి  ఏక Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-4)

జ్ఞాపకాల ఊయలలో-4 -చాగంటి కృష్ణకుమారి నా ఒకటవ క్లాసు  చదువును మధ్యలోనే ఆపేసి  మాపల్లె కు వెళ్లాక అక్కడ బడికి ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ పోలేదు.ఒక  చిన్నతాటాకు చదరని  తీసుకొని  బడికి వెళ్లాలి.చదర మీద కూర్చొని  ఇసుకలొ ఎవో కొన్ని Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-10

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-10 -వెనిగళ్ళ కోమల కాలేజ్ సర్వీస్ అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-9

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-9 -వెనిగళ్ళ కోమల నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-3)

జ్ఞాపకాల ఊయలలో-3 -చాగంటి కృష్ణకుమారి విజయనగరంలో రాజునాన్నగారింట్లో‘ ‘రాజునాన్నగది’కి ఆనుకొనివున్న సావిట్లో  రేడియో వుండేది.  న్యాయపతి రాఘవరావుగారు కామేశ్వరి గార్ల  పిల్లల “ ఆటవిడుపు”  కార్యక్రమానికి “ రారండొయ్ రారండోయ్… పిల్లల్లారా రారండోయ్” పిలుపుని అందుకోవడానికై ఆసావిట్లో మునుముందుగానే అందరూ సమావేశమయ్యేవారు. Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-2)

జ్ఞాపకాల ఊయలలో-2 -చాగంటి కృష్ణకుమారి మానాన్న  బడికి నాతోపాటూ వచ్చి జడుసుకొనేలా భయంకరంగా వున్న  హెడ్మాస్టర్  గారిదగ్గర  కూర్చోపెట్టి వారు  నాతో  ముచ్చటలాడేలా చేసి  నా  భయం పోగెట్టాడని చెప్పాకదా ! ఇంతకు పదింతలు భయాందోళనలను చెందిన సంఘటన ఒకటుంది.  ఆ Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-2)

నడక దారిలో-2 -శీలా సుభద్రా దేవి “నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా” అని “నాన్న పదం” సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే ‘లేవు ‘అన్నప్పుడు ‘ఏదైనా రాయండి’ అన్నారు ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-8

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-1)

నడక దారిలో-1 -శీలా సుభద్రా దేవి నా నుండి బాల్యం ఎప్పుడు జారిపోయిందో తెలియదు.అందరూ బాల్యం జ్ణాపకాలు అపురూపంగా చెప్పుకుంటుంటే నేను గుర్తు తెచ్చుకోటానికి మెదడు పొరల్ని తిరగేస్తూ వెతుక్కుంటాను.నేను ప్రాధమిక పాఠశాలకి వెళ్ళానో లేదో తెలియదు.నాకన్నా పెద్దవాళ్ళైన తోబుట్టువులను అడగాలన్న Continue Reading

Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-1)

జ్ఞాపకాల ఊయలలో-1 -చాగంటి కృష్ణకుమారి అవి  మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్  సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి  నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-7

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-6

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-5

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-5 -వెనిగళ్ళ కోమల నాకు 8 ఏళ్లుంటాయి  నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-4

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. Continue Reading

Posted On :
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో Continue Reading

Posted On :