జ్ఞాపకాల ఊయలలో (భాగం-1)
జ్ఞాపకాల ఊయలలో-1 -చాగంటి కృష్ణకుమారి అవి మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్ సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి Continue Reading