అగ్నిశిఖ (కవిత)

అగ్నిశిఖ –కె.రూపరుక్మిణి నువ్వు ఏమి ఇవ్వాలో అది ఇవ్వనే లేదు తనకేం కావాలో తాను ఎప్పుడూ చెప్పనే లేదు..! నువ్వు అడగనూలేదు ..! నీలో నీతో లేని తనకు ఏమివ్వగలవు? కొసరి తీసుకోలేని ఆప్యాయతనా..!కోరి ఇవ్వలేనితనాన్నా.!మురిపెంగా పంచలేని లాలింపునా.!నిశీధిలో కలిసిపోయిన ఆమె చిరునవ్వునా..!!ఏమివ్వగలవు..?? ఎప్పుడైనా గమనించావా.. ఆమెని ఆ చిలిపికళ్ళలోని…        Continue Reading

Posted On :

నువ్వెక్కడ (కవిత)

నువ్వెక్కడ -లావణ్యసైదీశ్వర్ సమానత్వం మాట అటు ఉంచుచట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదునువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు.. చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..సాధికారతకు Continue Reading

Posted On :

నదిని నేనైతే (కవిత)

నదిని నేనైతే -నస్రీన్ ఖాన్ ప్రపంచమంతా నా చిరునామా అయినప్పుడు నా ప్రత్యక్ష అంతర్థానాల కబుర్లెందుకో ఈ లోకానికి? అడ్డుకట్టలు ఆనకట్టలు నా ఉత్సాహ పరవళ్ళు నిలువరించాలని చూసినా పాయలుగా విస్తరించడం తెలుసు వాగులూ వంకలూ పిల్ల కాలువలుగా ప్రవహించడమూ తెలుసు Continue Reading

Posted On :
rajeswari diwakarla

పేండమిక్ అమ్మ (కవిత)

పేండమిక్ అమ్మ -రాజేశ్వరి దివాకర్ల సూర్యుని తూరుపు కిటికీ తలుపుల వారకు పరచుకున్న నీడలన్నింటిని గరిక చీపురు కట్టతో చిమ్మేసి జన వాసాల వీధులను శుభ్రం చేసేందుకు విస విసల చీరకుచ్చిళ్ళను నడుం చుట్టుకు బిగించేసి వచ్చేసింది విధులకు  ఏమాత్రం తప్పని Continue Reading

Posted On :

తడిలేని నవ్వు ( కవిత)

తడిలేని నవ్వు -లక్ష్మీ కందిమళ్ళ గరుక విలువ చేయని జీవితం ఎడారిలా మారిన గుండె గొంతులోనే ఆగిన మాటలు శాసిస్తున్న శాసనాల ఊబిలోఉక్కిరిబిక్కిరవుతూ… ఒక నిన్ను ఒక నన్ను తిరగవేస్తున్న చరిత్ర  ఒక సూర్యోదయంతో ఒక చంద్రోదయంతో తప్పని జీవిత పయనం తడిలేని నవ్వుతో అలా… ***** కర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Posted On :

మేలుకొలుపు (కవిత)

 మేలుకొలుపు -రాజేశ్వరి రామాయణం ఆశల కావడి భారందేహపు విల్లును నిలువెల్లా విరిచేస్తుంటేవూహాల రంగుల సౌధంకళ్లెదుటే  పెళ్లలుగా విరిగిపడుతుంటేనీకంటూ మిగిలిన ఓ క్షణంనిన్నిపుడు ప్రశ్నిస్తోంది నీదికాని కలల్ని మోసుకొనికాలాన్నంతా రెప్పలపై కూరుకొనిఎదురుపడ్డ ముళ్ళన్నిటినీ పూవులుగా పులుముకుంటూఆకలి దప్పులు తాగేశావ్ నువ్ విసిరేసిన విశ్రాంతి శాశ్వతంగా నిన్ను అక్కున Continue Reading

Posted On :

గోదావరి- ఒక పయనం ( కవిత)

గోదావరి- ఒక పయనం -ఎస్. జయ గోదావరి నవ్వుల గలగలలు కవ్విస్తుంటే వెంట వెళ్ళాం కాపలా కాసే భటుల్లా తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని బారులు తీరిన ఆకుపచ్చని కొండలు దారంటా పరిచిన నురగల మల్లెలు చిన్ని చిన్ని సుడిగుండాలు నవ్వే Continue Reading

Posted On :
jayasri

యుద్ధం పుల్లింగమే (కవిత)

యుద్ధం పుల్లింగమే -జయశ్రీ మువ్వా కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టిఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాంనక్షత్రాలను పెదాలపై అతికించుకునిఆనందంలోకి అడుగుపెడుతున్నాం నాలోనూ రక్తమే ప్రవహిస్తోందనిఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూపాదాలకు పరుగు నేర్పిస్తున్నాం శరీరం పై Continue Reading

Posted On :

ఎంత బాగుందో! ( కవిత)

ఎంత బాగుందో! -శ్రీ సాహితి ఈ ముసురులో భలే చల్లావు నీ చూపును… అదును చూసి మొలకెత్తింది కవితగా అది నీ పెదాలకు చేరి సువాసనాలతో తీపి శబ్దలుగా సంచరిస్తుంటే ఎంత బాగుందో! ఎప్పుడో వ్రాసిన ఉత్తరం.. ఆమెను తలుస్తూ పోస్ట్ Continue Reading

Posted On :
gattu radhika mohan

నువ్వు పరిచిన ముళ్లపానుపు (కవిత)

నువ్వు పరిచిన ముళ్లపానుపు -గట్టు రాధిక మోహన్ ఉదయాలను,రాత్రులను కట్టగట్టి నాకు నేనే అవుతూ నీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొని కరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొనికొన్ని నవ్వులని పూయిస్తాను. ఎందుకోగని… ఆ నవ్వులను చూసి కూడా నువ్వు అర్థంలేని చూపులతోపోలికల కోసం వెతుకుతుంటావుఅసూయ లోయలో పడిపోతూ ఉంటావు. సారూప్యం Continue Reading

Posted On :

రంగు మబ్బులు (కవిత)

రంగు మబ్బులు -డా. శ్రీనాథ్ వాడపల్లి ఒక ఎనిమిది వసంతాల పూర్వం. ఓ చీకటి రాత్రి ఒక చైనీయుడు పారిస్ థియేటర్లో సంగీతం వాయిస్తూంటే పియానో మెట్ల మీంచి వచ్చిన కమ్మని కవిత్వంలో  నువ్వెందుకు లేవు? మేఘాల మాటున దాక్కున్నావు కదూ !చీకటి నలుపులో పోల్చుకోలేక పోయాను ఇప్పటికైనా కనుక్కొన్నాను. మొత్తానికి నిన్ను రంగుల మబ్బులతో కలపగలిగాను.  ***** Srinath Vadapalli, Born in Vizianagaram, Andhra Pradesh. Parents: Continue Reading

Posted On :
gavidi srinivas

కళ్ళలో ఒక నది (కవిత)

 కళ్ళలో ఒక నది -గవిడి శ్రీనివాస్ కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి . లోపలి మనిషి ఒక్క సారీ బహిర్గత మౌతుంటాడు. అంతర్ధానమౌతున్న  విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వముగా దివ్య రేఖలు అద్దుతుంటాయి . Continue Reading

Posted On :

తప్పని తరింపు (కవిత)

తప్పని తరింపు -చందలూరి నారాయణరావు రెపరెపలాడే చూపులే ఎగిసే కెరటాలు. మిణుకుమనే మాటలే దుమికే గుర్రాలు. అరిగిన ఎముకలనే ఆసరాగా బతికే ఆశ పాదాలను ములుకర్రతో అదిలించి ఇరుకు దారిలోనూ ఉరుకుపట్టిస్తుంది. ప్రకృతి చట్టానికి లోబడే వయసు వదర ముప్పులో చిక్కినా… Continue Reading

Posted On :

ఎంతైనా మగాడు మరి (కథ)

ఎంతైనా మగాడు మరి -కృపాకర్ పోతుల “మాధురిగారేనా” “అవునండీ మాధురినే మాట్లడుతున్నాను. మీరు…?” “మధూ నేనూ… చైతన్యని. గుర్తుపట్టేవా?” ‘చైతన్య’ అన్న మాట విన్న మాధురి కొన్ని క్షణాలపాటూ మాట్లాడకుండా  మౌనంగా ఉండిపోయింది. ‘మధూ’ అన్న చైతన్య పిలుపు మళ్ళీ  చెవిని Continue Reading

Posted On :