మా అమ్మ విజేత-7
మా అమ్మ విజేత-7 – దామరాజు నాగలక్ష్మి పెళ్ళి హడావుడి, పెళ్ళి ఏర్పాట్లతో అందరూ సందడి సందడిగా వున్నారు. పెళ్ళనేసరికి అమ్మాజీకి అంతా గాభరా గాభరాగా వుంది. ఆటలు ఆడుకుంటూ వుండే అమ్మాజీకి అంతా విచిత్రంగా వుంది. సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వుండడం, ఎవరి పెళ్ళిళ్ళయినా అయితే సరదాగా తిరిగడం మాత్రమే తెలుసు, రాత్రి 2.00 గంటల ముహూర్తం. ఇంకా పెళ్ళికి టైము వుండడంతో… అమ్మాజీ గాభరా చూసిన పెద్దమ్మ పిల్లలు “అమ్మాజీ! మనం మన ఇంట్లో […]
Continue Reading