బతుకు చిత్రం నవల (భాగం-2)
బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే జీవితాన్ని పాడు చేసుకుంటుంటే చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే తల్లిగా ఒక దారికి తేవాలని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎంత మంది వచ్చి చూసినా ,అడిగేది ఆస్తి పాస్తులే మున్నాయి?పిలగాడు నెలకు ఏ మాత్రం సంపాదిస్తాండు?ఎంత పొడుపు చేస్తాండు?అనే. వీర్లచ్చిమికి ఈ ప్రశ్నలకు […]
Continue Reading


