సంపాదకీయం-నవంబర్, 2025
“నెచ్చెలి”మాట కొత్త బంగారు లోకం -డా|| కె.గీత అవునండీ మీరు విన్నది కరెక్టే కొత్త బంగారు లోకమే! ఏవిటండీ మీ పరాచికాలు! ఓ పక్క బంగారం ధర మండిపోతుంటేనూ! అయ్యో కొత్త బంగారు లోకం అంటే కొత్తగా బంగారంతోనో మణులతోనో తయారుచేసిన లోకం కాదండీ! ఎప్పుడూ ఈసురోమంటూ ఉండే రోజులు పోయి ఉత్తేజితమైన తేజోవంతమైన సరికొత్త రోజులు కూడా వస్తాయని నమ్మడమన్నమాట అన్నమాటేవిటీ ఉన్నమాటే ఉదాహరణకి న్యూయార్క్ నగరం వైపు ఓ సారి చూడండి చింతకాయ పచ్చడి […]
Continue Reading












































