కొత్త అడుగులు-39 విలక్షణ కవయిత్రి ప్రగతి

కొత్త అడుగులు – 39 విలక్షణ కవయిత్రి ప్రగతి – శిలాలోలిత కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో. ప్రగతి కథా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-38 రజిత కొండసాని

కొత్త అడుగులు – 38 రజిత కొండసాని – శిలాలోలిత ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన Continue Reading

Posted On :

ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (శిలాలోలితగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత Continue Reading

Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను Continue Reading

Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-35 కవిత కుందుర్తి

కొత్త అడుగులు – 35 చిట్టి పొట్టి అడుగుల ‘కవిత కుందుర్తి’ – శిలాలోలిత కవిత లాంటి కవిత. కవిత్వమే  తానైన కవిత. కుందుర్తి గారి మనుమరాలు. కవిత్వమంటే ప్రాణం. ఎక్కువగా చదువుతుంది. రాయాలన్న ఉత్సాహమెక్కువ. చిన్నప్పటి నుంచీ పెరిగిన వాతావరణం Continue Reading

Posted On :

కొత్త అడుగులు-34 అమూల్య చందు

కొత్త అడుగులు – 34 “బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం” – శిలాలోలిత “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము Continue Reading

Posted On :

కొత్త అడుగులు-33 అనామిక

కొత్త అడుగులు – 33 తెలంగాణా లో బలమైన స్వరం –‘అనామిక’ – శిలాలోలిత ‘అనామిక’ పేరుతో సాహిత్య లోకానికి పరిచయమైన వ్యక్తి సోన్నాయిలి కృష్ణవేణి. తెలంగాణా భూమి కన్న మరో జాతి విత్తనం. ఆ అక్షరాల్లో ఎంత పదునో, ఎంతధిక్కారమో, Continue Reading

Posted On :

కొత్త అడుగులు-32 ఫణి మాధవి కన్నోజు

కొత్త అడుగులు – 32 ఈ తరం పాలపిట్ట – ఫణి మాధవి కన్నోజు – శిలాలోలిత           ‘ఫణి మాధవి కన్నోజు’- వేసిన కొత్త అడుగుల్ని ఈ సారి చూద్దాం. కవిత్వాన్ని నాన్ సీరియస్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న Continue Reading

Posted On :
sailaja kalluri

కొత్త అడుగులు-31 కాళ్లకూరి శైలజ

కొత్త అడుగులు – 31 కొంగలు గూటికి చేరిన వేళ-కాళ్లకూరి శైలజ – శిలాలోలిత అమూర్తమైన భావన అక్షరంగా మారడం, అది పాఠకుని మదిలో మళ్ళీ  ఒక అపురూపమైన స్పందన గా రూపాంతరం చెందడం సాహిత్యం మాత్రమే చేయగలదని కాళ్లకూరి శైలజ Continue Reading

Posted On :

కొత్త అడుగులు-30 నీలిమ

కొత్త అడుగులు – 30 నీలిమా తరంగం – శిలాలోలిత ఈ నెల పరిచయం చేయబోయే కొత్త రచయిత్రి నీలిమ. పోలిటికల్ సైన్స్ లెక్చరర్ గా ఇబ్రాహీం పట్నం లో పనిచేస్తోంది. ఈ మధ్య అనేక అడ్డు గోడల్ని దాటుకుని పిహెచ్.డి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం Continue Reading

Posted On :

కొత్త అడుగులు-28 సలీమ

కొత్త అడుగులు – 28 ఇది జవాబులు వెదుకుతున్న కాలం – శిలాలోలిత సలీమ 2009 నుంచి కవిత్వం రాస్తున్న కవి. ఉద్యమ కారిణి. పరిశోధకురాలు. ‘భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తోంది. యస్.ఎఫ్.ఐ Continue Reading

Posted On :
lakshmi sri

కొత్త అడుగులు-27 లక్ష్మి శ్రీ

కొత్త అడుగులు – 27  చిట్టి చిట్టి అడుగులతో లక్ష్మీశ్రీ – శిలాలోలిత లక్ష్మీ శ్రీ కి కవిత్వమంటే చాలా ఇష్టం.సాహిత్యం మనుష్యుల ప్రవర్తనలో,ఆలోచనా విధానాలలో ,మార్పును తీసుకు వస్తుందని నమ్ముతుంది.లక్ష్మీ శ్రీ అసలు పేరు లక్ష్మి మామిళ్లపల్లి. కలం పేరు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-26 భారతి కోడె

కొత్త అడుగులు – 26 రాబోయే కాలపు దిక్సూచి   భారతి కోడె – శిలాలోలిత భారతి కోడె రెండేళ్ళ నుంచీ కవిత్వం రాస్తోంది. గుంటూరు జిల్లాలో కృష్ణాతీరంలో వున్న రేపల్లె పట్టణం స్వస్థలం. బి.ఎస్.సి (ఎలక్ట్రానిక్స్), ఎం.బి.ఏ (ఫైనాన్స్) చేసింది. చదువు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-25 బండి అనురాధ

కొత్త అడుగులు – 25 సముద్రపు తెల్లటి కెరటం – ఆమెకవిత్వం బండి అనూరాధ – శిలాలోలిత అనురాధ ఇటీవల బాగారాస్తున్న కవయిత్రులలో ఒకరు. సుమారు 2000 లకు పైగా కవితలు రాసిందని వినగానే ఆశ్చర్యం వేసింది. ఒకటి, రెండు రాసిన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-24 ‘కళ్యాణీ కుంజ’

కొత్త అడుగులు – 24 ఒక ఆదివాసీగళం కళ్యాణి కుంజ – శిలాలోలిత చదువులకు చాలా దూరంగా నెట్టబడిన ఆదీవాసిల్లోంచి ఈ నిప్పురవ్వ కల్యాణి. చదువుల తల్లిగా హెడ్ మిస్ట్రెస్ గా ఆమె ఎదిగిన తీరు ఒక పోరాటమే. కవిత్వం తానై Continue Reading

Posted On :

కొత్త అడుగులు-23 ‘కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ’

కొత్త అడుగులు – 23 కవిత్వ రుతువు వైష్ణవి శ్రీ – శిలాలోలిత విస్తృతంగా రాసే కవయిత్రి. కొంతకాలంపాటు జర్నలిస్ట్ గా టీచర్ గా పనిచేసి ప్రస్తుతం సియటిక్ ప్రాబ్లమ్ వల్ల ఖాళీగా వుంటున్నారు. ఖాళీ అనకూడదు. ఎక్కువగా రాస్తున్నారు. చిన్నప్పటి Continue Reading

Posted On :

కొత్త అడుగులు-22 ‘ స్నేహలత ‘

కొత్త అడుగులు – 22 స్నేహలత ఒక ప్రవాహగానం – శిలాలోలిత స్నేహలత ఎం.ఏ. ఆంత్రోపాలజీ, చేసింది. సమాజంపట్ల గొప్ప ఆర్తి ఉన్న వ్యక్తి. ఎవరు బాధపడుతున్నా చలించిపోయే హృదయం. దేనికీ భయపడని ధైర్యం. కులమత భేదాలు పాటించని స్వభావం. స్పష్టమైన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’

కొత్త అడుగులు – 21  పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-20 ‘రూపా రుక్మిణి’

కొత్త అడుగులు – 20 రూపా రుక్మిణి – శిలాలోలిత రహాస్యాల్లేని నీడల కవిత్వం కవిత్వం రాయటం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకొని కొత్తగా నిర్మించుకోవటం లాంటిది. అందుకే ఒకసారి కవిత్వానికి అలవాటైన వాళ్ళంతా మొదట సొంత ఆనందాన్నో, బాధనో Continue Reading

Posted On :

కొత్త అడుగులు-19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం’

కొత్త అడుగులు – 19 ‘విజయ సాధించిన కవిత్వ విజయం‘ – శిలాలోలిత అలల అంతరంగం విజయ మొదటి సంపుటి 1984లో వచ్చిన ‘దీపిక.’ 93, 94 ప్రాంతాల్లో అనుకుంటా విజయను కలవడం. ‘భూమిక’ ఆఫీస్లో  రచయిత్రుల మీటింగ్ కు రెగ్యులర్ Continue Reading

Posted On :

కొత్త అడుగులు-18 ఆమే ఓ కవిత్వం – పద్మావతి రాంభక్త

కొత్త అడుగులు – 18 ఆమే ఓ కవిత్వం – శిలాలోలిత ‘పద్మావతి రాంభక్త’ – అనే కవయిత్రిని గురించి ఈసారి పరిచయం చేస్తున్నాను. ‘నెచ్చెలి’ కాలమ్ ఉద్దేశ్యం కూడా అదే. ఇప్పటివరకూ పరిచయం కాని కవయిత్రిని ఎన్నుకోవడం.  అందుకని నేను Continue Reading

Posted On :

కొత్త అడుగులు-17 అడవితల్లి బిడ్డ వీణావాణి

కొత్త అడుగులు – 17 అడవితల్లి బిడ్డ వీణావాణి – శిలాలోలిత దేవనపల్లి వీణావాణి ప్రత్యేకమైన చైతన్యంతో రాస్తున్న కవయిత్రి. జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈమె, వృక్షశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అటవీశాఖలో మండలాధికారిగా Continue Reading

Posted On :

కొత్త అడుగులు-16 బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి

కొత్త అడుగులు – 16 ‘‘బహుముఖీనప్రజ్ఞ – ఇందిరాభైరి” – శిలాలోలిత ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో వుంటున్న ‘ఇందిరాభైరీ’ – సాహిత్య జీవితాన్ని ఓసారి చూద్దాం. కొత్తగూడెంలో బాల్యం గడిచిపోయి, ఇల్లెందులో స్థిరపడిన టీచర్ ఇందిర. మాటెంత సున్నితమో మనసంత భావుకత Continue Reading

Posted On :

కొత్త అడుగులు-15 (ఆధునిక స్త్రీవాది ‘విప్లవశ్రీ’)

కొత్త అడుగులు – 15 ఆధునిక పునాది ‘విప్లవశ్రీ’ – శిలాలోలిత ‘విప్లవశ్రీ’ కలంపేరుతో శ్రీనిధి ఇట్టే కవిత్వం రాస్తోంది. నిండా పందొనిమిది ఏళ్ళు కూడా లేవు. డిగ్రీ సెకండ్ ఇయర్ ‘సిటీకాలేజ్’ హైదరాబాద్ లో చదువుతుంది. 2019 లో ‘రాలిన Continue Reading

Posted On :

కొత్త అడుగులు-14 (ఇది స్వేచ్ఛ గానం!)

కొత్త అడుగులు – 14 ఇది స్వేచ్ఛ గానం! – శిలాలోలిత ‘స్వేచ్ఛ’ ఎగరేసిన స్వేచ్ఛాపతాక బరి. స్వేచ్ఛ అంటే ఎవరి కిష్టం వుండదు? బతుకు కంటే స్వేచ్ఛ గొప్పదికదా! అందుకే స్వేచ్ఛ అందరి ఆకాంక్ష. ఆ పేరుతోనే ఆమె ఆకర్షించింది Continue Reading

Posted On :

కొత్త అడుగులు-13 (తెరిచిన కిటికీలోంచి….)

కొత్త అడుగులు – 13 గీతా వెల్లంకి తెరిచిన కిటికీలోంచి…. – శిలాలోలిత ఈ ప్రకృతి మొత్తంలో అందమైన భావన ప్రేమ. ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును. అన్నదెంత సత్యమో! ప్రేమించడం తెలిసిన వాళ్ళకు అశాంతి వుండదు. ఒక మృదత్వం, సున్నితత్వం, Continue Reading

Posted On :

కొత్త అడుగులు-12 (మౌనభాషిణి – అరుణ కవిత్వం)

కొత్త అడుగులు – 12 మౌనభాషిణి – అరుణ కవిత్వం – శిలాలోలిత ఇటీవలి కాలంలో సీరియస్ పొయిట్రీ రాస్తున్న వారిలో అరుణ నారదభట్ల ఒకరు. ‘ఇన్నాళ్ళ మౌనం తరవాత’ అంటూ 2016 లో తానే ఒక కవితై మన ముందుకొచ్చింది. Continue Reading

Posted On :

కొత్త అడుగులు-11 (జ్యోతి నండూరి)

కొత్త అడుగులు – 11 – శిలాలోలిత జ్యోతి నందూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే  ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పొతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. Continue Reading

Posted On :

కొత్త అడుగులు-10 (రాణి చిత్రలేఖ)

కొత్త అడుగులు – 10 రాణి చిత్రలేఖ(కవిత్వం) – శిలాలోలిత వన్నెపూల విన్నపాలు ‘రాణీ చిత్రలేఖ’ కవిత్వం తెలుగు సాహిత్యం లో కొత్త. ‘ వన్నెపూల విన్నపాలు’ పేరుతో రాసిన శృంగార కావ్యం ఇది. రాధాకృష్ణుల ప్రేమ కథ ఇది. చిత్రలేఖకు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-9 (భానుశ్రీ కొత్వాల్)

కొత్త అడుగులు – 9 భానుశ్రీ కొత్వాల్ – శిలాలోలిత స్త్రీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సాహిత్యప్రవేశం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే – విద్యారంగం నుండి, ముఖ్యంగా టీచర్లు సాహిత్య సృజన చేస్తున్నారు. నల్గొండ జిల్లా స్థలకాల ప్రాధాన్యతల వల్ల కావచ్చు, Continue Reading

Posted On :

కొత్త అడుగులు-8 (శైలజ బండారి)

కొత్త అడుగులు – 8 శైలజ బండారి – శిలాలోలిత శైలజ బండారి కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, 8 ఇంక్లైవ్ కాలనీలో జననం. తండ్రి అక్కపల్లి కొమురయ్య. తల్లి అక్కపల్లి లక్ష్మీకాంత. గోదావరి ఖని, వరంగల్, హైదరాబాద్ లలో  విద్యాభ్యాసం. Continue Reading

Posted On :

కొత్త అడుగులు-7 (కిరణ్ బాల)

కొత్త అడుగులు – 7 కిరణ్ బాల స్వాప్నిక దర్శనం -శిలాలోలిత కిరణ్ బాల కలంపేరది. అసలు పేరు ఇందిర. నిజామబాద్ లో అర్గుల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. నా కలల ప్రపంచంలో అనే కవితా సంపుటిని వెలువరించింది. 2011 Continue Reading

Posted On :

కొత్త అడుగులు – 6 (రాజేశ్వరి)

కొత్త అడుగులు – 6 ఒంటరి నక్షత్రం – రాజేశ్వరి  -శిలాలోలిత సిరిసిల్ల రాజేశ్వరి కవిత్వంలో అందర్నీ ఆకర్షించింది. సిరిసిల్ల ఊరిపేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చేతులు పనిచేయని ఈమె కాలి బొటనివేలుతో కవిత్వం రాస్తోంది. అది తెలిసిన సుద్దాల అశోక్ Continue Reading

Posted On :

 కొత్త అడుగులు-5 (దారిలో లాంతరు)

కొత్త అడుగులు-5 దారిలో లాంతరు – శిలాలోలిత అనగనగా ఓ రక్షితసుమ. ఆ పాపకు పదమూడేళ్ళు. కవిత్వమంటే ఇష్టం. రక్షితసుమ అమ్మ పేరు లక్ష్మి డిగ్రీ చదివేరోజుల్లో హైకూ కవిత్వం రాసేవారు. నాన్న పేరు కట్టా శ్రీనివాస్, కవి, ‘మూడుబిందువులు’, ‘మట్టివేళ్ళు’ Continue Reading

Posted On :

 కొత్త అడుగులు-4 (రమాదేవి బాలబోయిన)

 కొత్త అడుగులు-4 ఆత్మగల్ల కవిత్వం – డా|| శిలాలోలిత రమాదేవి బాలబోయిన ఈతరం కవయిత్రి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కవిత్వరంగంలో ఎందరెందరో వెలికివస్తున్న కాలంలో ఎన్నదగిన కవయిత్రి ఈమె. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైనప్పటికీ, ప్రవృత్తిరీత్యా కవయిత్రి. సామాజిక కార్యకర్త. ‘సాంత్వన’ అనే Continue Reading

Posted On :

 కొత్త అడుగులు-3 (వెలుగుతున్న మొక్క నస్రీన్‌)

 కొత్త అడుగులు-3 వెలుగుతున్న మొక్క నస్రీన్‌  -శిలాలోలిత               తెలంగాణా మట్టిని తొలుచుకుని వచ్చిన మరో స్వప్న ఫలకం నస్రీన్‌. ఒక జర్నలిస్టుగా తాను చూసిన జీవితంలోంచి, ఒక ‘పరీ’ కన్న కలే Continue Reading

Posted On :

 కొత్త అడుగులు-2 (సుభాషిణి తోట)

 కొత్త అడుగులు-2 కొత్తతరపు చిక్కని కవిత్వస్వరం సుభాషిణి !  –శిలాలోలిత ఇటీవలి కాలంలో కవిత్వం రాస్తున్న కవయిత్రులలో చిక్కని కవిత్వం రాసే శక్తి సుభాషిణికి ఉంది. కొన్ని సంవత్సరాలుగా కవిసంగమంలో రాస్తున్న ఆమె కవిత్వం ఏవిధంగా మార్పుకు గురవుతూ, పరిణతి చెందుతూ Continue Reading

Posted On :

‘ప్రజ్వలిత’ అవార్డ్ గ్రహీత -సి.మృణాళిని 

‘ప్రజ్వలిత’ అవార్డ్ ‘సి.మృణాళిని’ గార్కి వచ్చిన సందర్భంలో…. -డా. శిలాలోలిత మృణాళిని కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక సమూహం. ఒక శక్తి. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొతుత. ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘బెస్ట్ టీచర్ అవార్డ్’, Continue Reading

Posted On :

 కొత్త అడుగులు-1 (కందిమళ్ళ లక్ష్మి)

 కొత్త అడుగులు-1  –శిలాలోలిత ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్తకవయిత్రులను పరిచయం చేయాలన్న నా ఆలోచనకు రూపకల్పనే ఈ కాలమ్. ఇటీవల కాలంలో స్త్రీల రచనల సంఖ్య బాగా పెరిగింది. యం.ఫిల్, పీహెచ్.డి లను నేను కవయిత్రుల మీదే పరిశోధనను ఇష్టంగా చేశాను. స్త్రీలపై Continue Reading

Posted On :

   ఆప్షన్(కవిత)

ఆప్షన్   –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న  రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని  ఒకరు కిక్ కోసమని ఇంకొకరు Continue Reading

Posted On :