Solitude or Loneliness?

-English Translation: Nauduri Murthy

-Telugu Original: “Ekantamo Ontaritanamo” by Manasa Chamarti

Even amidst a large gathering

This loneliness hurts me deep;

Even as I go in search of solitude

A vague idea treads on my trails.

Whole world is asleep… excepting me,

Even the capering stream takes rest, suspending its giggles,

The recent agitation amidst the foliage is absent, and

There is no trace of the warmth of the day… in the air.

The autumnal cloud follows the night-veil

Across the sky-line, and

Flaunting its brilliance under the moonbeams

Laughs in its sleeve, watching me gloomy.

Night melts before my very eyes

The stars disappear to different worlds

As the singular witnesses to the struggle within

Letters stream across the sheet like this.

 

ఏకాంతమో…ఒంటరితనమో..

వంద మంది నడుమ ఉన్నా 

ఒంటరితనమేదో బాధిస్తుంది

ఏకాంతాన్ని వెదుక్కుంటూ వెళ్తున్నా

అస్పష్టమైన ఊహేదో వెన్నాడుతుంది.

 

నేను తప్ప లోకమంతా విశ్రమిస్తుంది

సెలయేరు గల గలలాపి నిద్రపోతుంది

ఆకుల్లో ఇందాకటి అలజడి కనపడదు

ఈ గాలిలో పగలున్న వేడి జాడ తోచదు

 

శరన్మేఘం తన నలుపు చీరను

ఆకాశం మీద ఆరేసుకుంటుంది

వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ

నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది

 

నిశీధి నిశ్శబ్దంగా నా ముందే కరిగిపోతుంది

నక్షత్రాలింకో లోకానికి వెళ్ళిపోతున్నాయి

లోలోని సంఘర్షణకు సాక్షిగా . . . . .

అక్షరాలిక్కడిలా పరుగులిడుతున్నాయి.

*****

Please follow and like us:

One thought on “A Poem A Month -16 Solitude or Loneliness? (Telugu Original “Ekantamo Ontaritanamo” by Manasa Chamarti)”

  1. మానస గారి ఒంటరితనపు అనుభూతి ఎంత హృద్యంగా ఉంది! ఇమేజరీలు అందంగా, మధురంగా…..ఎంచుకున్న పదాలు…
    ‘గలగలలాపి..’ ‘శరన్మేఘం’…’ఇందాకటి’…లాంటి పదాల compactness…వావ్..!!!!! Economy of Words….Amazing…
    తగ్గట్టే భావాన్ని వడగట్టారు మూర్తి గారు….

Leave a Reply

Your email address will not be published.