సీనియర్ రచయిత్రి డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(డా.మీరా సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

రచయిత్రి పరిచయం:


పేరు:  కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం )


చదువు:  ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు.


ఉద్యోగం:  ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల, కర్నూల్ నుండి పదవీవిరమణ

రచనలు:

కథలు:-

1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో
నవలలు 4 ( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో)


కథాసంకలనాలు:-

1.ఆశలమెట్లు

2.కలవరమాయె మదిలో

3.వెన్నెలదీపాలు

4.మంగమ్మగారి అమెరికా కథలు

5.మనసు పరిమళం

6.ఏదేశమేగినా

7.జగమంతకుటుంబం.


ఇతరరచనలు:-

అనేక కవితలు, ఆంగ్లకథలు, ఆంగ్ల సాహిత్య వ్యాసాలు ప్రచురితం. ఆకాశవాణిలో పలు ప్రసంగాలు.


ప్రశంసలు:

  • జ్యోతి, ఆంధ్రభూమి, రచన పత్రికలలో కథలకు  బహుమతులు.
  • 1995 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండీ ఉత్తమ అధ్యాపకురాలి ” పురస్కారం.
  • 2020 సంవత్సరం అమెరికా తెలుగు కథానికలో, తెలుగు కథ శతజయంతి కథా సంకలనం “ నూరు కథలు- నూరుగురు కథకులు” లో  కథలు.
  • ఇంకా పలు కథానికా సంకలనాలలో కథలు ప్రచురితం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.