దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు. బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి క్రూరుడు. దేవీ […]
Continue Reading